Latest News

Telangana Poems


తెలంగాణా లో అంతిమ యుద్దాని కి సమయం వచ్చింధీ--పదండి---సెప్టెంబర్ 30 మన తడాక చూపిస్తాం--jac పిలుపు--కదలండి

యుద్దానికి
సమయం ఆసన్న  మయింధీ
జయబెరి మోగిద్డాం
తెలంగాణా ప్రజాలరా--- కదలండి
తీరుగ బ డ ధాం-- పదండి 

ఈధే మన అఖ రీ పోరాటం
ఇంకా  బానిసత్వం వద్దు
కాంగ్రెస్  కపట నాటకా ల  ను
దొంగ మాటల ను
చూడ వద్దు
వి న వద్దు
ఎంతకాలం-- మనం
పరాయి వాళ్ళగా బతుకుదాం
ఇంకెంతకాలం-- ఈ  బా ని సత్వం-- మనకు
వద్దు--- వద్దు 

డబ్బుతో
పోలీస్ బలగం తో
సీమ గుండాలతో
నిన్న సిరిసిల్ల దీక్ష యాత్ర
రేపు   మరొకటి ????
రాళ్లు-- చెప్పులు-- కోడి గుడ్ల తో
నిరసన ను-- తెలంగాణా పౌరుషాన్ని
ప్రపంచాని కి చాటింధీ-- తెలిపింధీ
తెలంగాణా గర్జిచింధీ
జై తెలంగాణా హోరు--
అన్ని దేశాల్లో  వినిపించింధీ 

అయినా-- ఇక
ఈ దీక్ష యాత్రల కు
ఈ వోదా ర్పు యాత్రల కు
గండి పెట్టక తప్పధు--
మనలో మన కు
డబ్బు తో
పధవుల పేరు తో
చిచ్చు లేపాలను కున్నా
సీమాంధ్ర నేతల కు
తగిన తీరు లో
తగిన రీతి లో
ఆంధ్ర వలస వాధ రాజకీయ
అధిపత్య దో రీ ని కి
గుణ పాతం చెప్పాలి 

ఆ  సమయం వచ్చింధీ
చావో -- బ తు కొ
తాడో -- పేడో
తేల్చుకునే సమయం వచ్చింధీ
ఇక ఎన్నడూ
తెలంగాణా లో అడుగుపెట్టాల ని
తలిచే
సీమాంధ్ర గుండాల కు
అవనీతి పరుల కు
తగిన బుద్ది చెబుతాం -- పదండి--కదలండి
పిడి కి ళ్ళు బిగిచండి-- 

తెలంగాణా తల్లి పిలుస్తుంధీ
కన్నీళ్ళు పెడుతుంధీ
కలిసి కట్టుగా
ఉద్యమిద్దాం --యుద్దం చేద్దాం--
పదండి
ఈధే మన ఆ ఖ రీ పోరాటం
మన అంధ రీ పోరాటం
తెలంగాణా ఉద్యమం లో
భాగా స్వాముల  మవుధామ్- రండి
వీర విప్లవ తెలంగాణా
అన్ని పోరాటాల్లో
గెలిచింధీ--  తుధ కు--
ఇప్పుడు అంతే--- 

అణిచివేయడం
దోచుకోవడం
ఏక మవడం--- అంతా మామూలే
ఈ ధోపీడీ  ప్రబుత్వానికి--పార్టీ  ల కు
సమయం వచ్చింధీ
తెగించి --పోరాడక తప్పధు--
ఇన్ని ఏండ్లూ
ఆంధ్ర వలస పాలన లో
అన్ని రంగాల లో ను
అన్ని ఉద్యోగ విభాగ ల లో ను
నీళ్ళ పంపకాల లో ను
అన్నింట్లో
మోసం--
అన్యాయం -- జరిగింధీ
ఇంకా జ రు గ నుంధీ--- జర్గుతుంధీ
అంధుకే -- మేలు కోక తప్పధు 

సెప్టెంబర్ ౩౦ న త డా క చూపిస్తాం అంటూ
jac  పిలుపు ను  ఇచ్చింధీ
పిలుపు ను గౌ ర విద్దాం
మన త డా క చూపిద్డాం
కేంద్రాన్ని కదిలిద్దాం
కాంగ్రెస్ లో బు గు లు లేపుదాం
జై తెలంగాణా -- మన జన్మ హక్కు అని
నిరూపిద్డాం--- కదిలి రండి
ఉద్యమం లో--  యుద్దం లో
భాధ్యత వహిద్దాం--- బరువు ను పంచుకుందాం
పదండి ముం ధు కు---- 
తెలంగాణా తల్లి  పిలుస్తుంధీ-- కదలండి
జై తెలంగాణా
-------------------------
బుచ్చి రెడ్డి గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus