Latest News

Telangana Poems


ప్రవాస తెలంగాణా అన్నలు-అక్కలూ-తెలంగాణా కు ద్రోహం చేయకండిి

****అన్ని దేశాల్లోఉన్న ప్రవాస తెలంగాణా అన్నలు-అక్కలూ-తెలంగాణా కు ద్రోహం చేయకండి****
అన్ని దేశాల్లో
సోనియా బ క్తు లు ఉన్నారు
బాబు క్లోనింగ్ లున్నారు
చిరు అభిమా ను లున్నారు
జయప్రకాష్ కు జేజేలు కొట్టే వాళ్ళు ఉన్నారు
అందరు చదువుకున్న వాళ్లే
అవసరాన్ని బట్టి
రంగులు జెండాలు మార్చ గలరు
కొందరు ఎవాడొచ్చినా --హాజరు
గుర్తింపు కోసం
ఏ రాజకీయ లబ్ధి లేదంటూ
స్టేజ్ లెక్కి
వచ్చి రా ని తెలుగు --ఇంగ్లీష్ లో
వింటున్నా జనం బోర్ గా ఫీల్ అవుతున్నా
నేను ఒక లీడర్ అని
అనిపించుకోవాలని
కప్ప లా బెక బెక మంటూ
మేకలా మే మే అంటూ
ఎన్ని రాగాలు పాడినా--
దారి తప్పి మాట్లాడకండి
నిజాలు మాట్లాడండి
60 ఏండ్లా తెలంగాణా చరిత్రను చదవండి
దోపిడీ తెలంగాణా బ్రతుకు ల ను చూడండి
ధూక్కా ల్ని దున్ని పోసుకున్న తొక్కుడు బండ తెలంగాణా---

అమెరికా ఏమీ చేసినా
తప్పే చేస్తుంధీ--అధి జగమెరిగిన సత్యం
అమెరికా లో ఉన్నంత మాత్రాన
మనం తప్పులు చేయడం దేనికి ??
మన పల్ళేలను
మన కన్నీటి బ్రతుకుల్ని
నిజాలను చూడండి-- చదవండి

అవార్డ్ల కోసం
మె ర మెచ్చు మాటల కోసం
శాలువలు కప్పించుకోవడం కోసం
ధీపారాధనల కోసం
అక్బర్ల లో బొమ్మలు చాపాయించు కోవడం కోసం
ఉన్నొల్ల సొల్లు నాకుడు కోసం
నాకు ఆంధ్ర--రాయల సీమ ఫ్రెండ్స్ ఉన్నారంటూ
కరువు--కాటకాలతో
కన్నీళ్ళ తో
ఆగ మై పోతున్న తెలంగాణా ను
చూడండి--ఆలోచించండి-- చదవండి
డాలర్ల బలుపు తో
నా ఆనందం--నా బ వి ష్య త్తు మూక్యం నాకు
మస్త కరొ--మజా కరొ
అన్న సంస్కృతి ధోరీణీంచి
బయతపడి
నేను సయతం
జై తెలంగాణా కోసం పాటు పడుతాను
నేను సయతం
తెలంగాణా పీడిత ప్రజా పోరాటానికి
సై ని కు డా ను అయి చేయూత నిస్తాను--అంటూ
అడుగు ముందుకు వేయండి
పదండి పోధామ్--న్యాయం కోసం--కధలండి

ఈ రోజు
రాష్ట్రం లో ప్రబుత్వం లే ధు
ధారి తప్పి న --వారసత్వ రాజకీయ నేతలు
తప్పుడు కూతల తో
గారడీ ఆటలు ఆడుతున్నారు
చదవండి
వి కృత మై న సైబర్ సంస్కృతి
చిమ్ముతున్న-- వి చ్చ ల వీడి ల్యంగిక ప్రకోపాలు
మీడియా కాలం చెల్లని
బూజు సంస్కృతి ని వ్యాప్తి చేస్తూ
తెలంగాణా కు అన్యాయం జర్గాలేధాంటూ
ప్రచారం చేస్తున్న
ఆంధ్ర పే ప ర్లు--టి . వి లు
సుకీభవ--ఆపద్ బాంధూ
జలయజ్ఞం--పావలా వడ్డీ
రాజీవ్ గృహాలు--ఇందిరమ్మ సాంచేమా పథకాలు
అన్ని వోట్ల కోసం
ఆడినా-- ఆడుతున్న నాటకాలు--గిమిక్కులు
ఎంతో కాలం నుంచి
మనం నిలబెట్టుకున్న
సాహిత్యం--సంస్కృతి--కళలు--వృత్తులు
మానవీయ విలువలు--జీవన విధానం
వీళ్ళ కలియీక తో
అన్ని కూలిపోయాయి
కొట్టుక పోతూ--మళ్లీ రాతి యుగం లోకి ???

ఇపుడు మనం
నక్క జిత్తుల రాజకీయాల్ని
వారసత్వ రాజకీయాల్ని
కులం --మతం పేరుతో జర్గుతున్న అత్యా చారల ను
బాబా ల ఉపదేశాలను
ఛాందస సాంప్రదాయాల ను
తూర్పార పట్టాలి-

అన్ని దేశాల్లో ఉన్న ప్రవాస అన్నలు--అక్కలూ
మీరు ఆటా--ఇటా--ఎటు వై పూ__
తెలంగాణా కు ధ్రో హం చేయకండి
ఆరు పదుల ఉదయమా జీ వితం--తెలంగాణా ధీ
ఇన్నాళ్లు గా సాగుతున్న
అవమానాలు
ఆసమానతలు
ఆణిచీవేతలు
దోపిడీ లు--- చూడండి-- చదవండి
తెలంగాణా జనం--అక్రంధనాలు
అర్తనాధాలు-- వినపడటం లే ధా
ఎంతకాలం --పరాయి బ్రతుకులు మనకు
ఎంతకాలం --బానిసత్వపు బ్రతుకులు మన కు
ఎంత కాలం-- ఈ దోపిడీ లు--దోచుకోవాడాలు

ఇంకా ఎంతకాలం--ప్రవాస అన్నలు--అక్కలూ
నిజాల్ని చదవండి-- తిర్గేసి చూడండి
ఈ కుళ్ళు వ్యవస్థను
కూల్చడానికి
నేను సయతం అంటూ ముందుకు రాండి
తెలంగాణా ను కాపాడుకుందాం
జై తెలంగాణా ను సాదించుకుందాం
రండి-- కదలండి
జై జై తెలంగాణా
--------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus