• Covid - 19 News: India: TotalCases: 8,78,254; Recovered: 5,53,471 ; Deceased: 23,174; Telangana: TotalCases: 34,671; Recovered: 22,482; Deceased: 356.
Latest News

Telangana Poems


తెలంగాణా నేతలు

****తెలంగాణా నేతలు----జై తెలంగాణా కోసం అడుగు ముం ధు కు వేయండి**************** 

అన్ని 
పార్టీ ల లో ని 
తెలంగాణా నేతలు 
ఎంతకాలం  కీలు బొమ్మల్లా 
కట్టు బానిసల్లా 
అధికార ధాహం తో 
వ్యక్తిగత ప్రయోజానాల కోసం 
నానా గడ్డి కరుస్తూ--- ఉంటే 
ఈ గోస-- ఈ బ్రతుకు మనకెంతకాలం  ???? 
నాలుగు కోట్ల ప్రజల స్వప్నం **జై తెలంగాణా ** 
భయాలకు 
బెదిరింపులకు 
వొత్తిడిలకు 
పధవుల కు--  లొంగిపోకుండా 
జై  తెలంగాణా కు చేయూత నివ్వండి 
రాబోయే  ఉద్య మానికి 
అండగా-- నిలిచి పోతాం అంటూ 
కదలి రండి 
కృష్ణ కమిటీ--- లో  ఎన్ని లీల లు ఉన్నా 
ఉద్యమం 
పోరాటం 
సంగ్రామం 
తిరుగుబాటు---మన దారులు కావాలి 
మనమంతా ఒకటి కావాలి-- 

అవసరాల కోసం 
ఎన్నికల కోసం 
అన్ని పార్ట్‌లు--జై తెలంగాణా పాట పాడుతూ 
ఈ రోజు--ఇపుడు 
సోనియా---బాబు-- జగన్--చిరు--జే .పి 
అంతా తెలంగాణా ద్రోహులే 

నిజాలను గుర్తించండి 
మాటలు-- చేతలు గమనించండి 
దారి  మన ధీ--- 
ఎదిరించక తప్పధు- 
నేతలు-- ప్రజలు మీ కోలామానం-- 
మర్చిపోకండి  ???? 

ఎంతకాలం  ఒక్క  ఫ్యామిలీ పాలన ??? 
వచ్చే ఎన్నికల్లో 
కాంగ్రెస్ గెలు పు తో 
రాహుల్ ను ప్రధాని చేయడం కోసం 
తెలంగాణా ప్రజల గుండె కేకలు-- వినిపించినా 
స్వత అజెండా కోసం 
ఎటు --ఏమీ తేల్చని సోనియా అమ్మ  ??? 

మామను ముంచిన అల్లుడు 
మాట తప్పి నోడు 
జై తెలంగాణా ఏర్పాటు  ను మొదట అడ్డు కున్నోడు 
అధికార దాహం తో 
మళ్లీ సీ .మ్ కావాలన్న తపన తో 
బాబ్లీ  డ్రామా తో--యాత్ర ల తో 
ప్రజల సానుబూతి కోసం 
ఆడుతున్న నాటకాలు-- 
నిజం కవా  నేతలు ??? 
రాజకీయ వోనుమాలు తెలియని 
బాగోతపు చిరు 
ప్ర జా  చైతన్య యాత్ర 
సైకల్ మోటర్  వీన్యా సాల తో 
పధ్వి కోసం --కాంగ్రెస్ తో పావులు కదుపుతూ 
ఎన్ని బోగం మాటా లు చెప్పినా--- 
ఆ పార్టీ ప్రయాణం 
నల్లేరు పై బండి నడుక లా గా  సాగుతుంధీ  ??? 

నేతలు 
తెలంగాణా తగలబడిపోతుంధీ 
తెలంగాణా ఎడారి అయి పోతుంధీ 
కూలిన గోడలు--బండబారిన బ్రతుకులు 
మాయమయినా వృత్తులు 
ఆత్మ హత్యలు---ఈధి మన జీవన విధానం 
అవనీతి జల యజ్ఞం 
పోతురెడ్డి పాడు తూము  వెడల్పు తో 
కృష్ణ జ లా లు --రాయల సీమ కు తరలింపు ???? 
మన న ధీ--మనకు నీళ్ళు లేవు ?? 
జన్మభూమి--అబివృద్ధి పథకాలు 
వోదా ర్పు--ప్రజా యాత్రలు 
అంతా  రాజా కీయం--- మోస మ యం 

తొమ్మిధి ఏండ్ల పాలనలో 
బాబు గారు 
రయితులను మర్చిపోయి 
ఈ రోజు 
మహబూబ్‌నగర్ లో 
ఎరువుల పంపిణీ కోసం--యాత్ర ??? 
తెలంగాణా ఎడారి గా మారి పోతుంధాని--వాక్యాలు  ?? 

అన్ని పార్ట్ ల నేతలు 
రానున్న తెలంగాణా ఉద్యమానికి  
ఊపిరిపోయాండి 
తెలంగాణా  పి .సీ .సీ  కావాలి 
తెలంగాణా తెలు గు దేశం--- తెలంగాణా ప్రజారాజ్యం పుట్టాలి 
తెలంగాణా  ఏర్పాటు కు 
కదలండి 
గులాబీ జెండా ఎగు ర వేయండి 
గులాబీ జెండా--ఒక ఆయుధం 
గులాబీ జెండా--ఒక నమ్మకం 
గులాబీ జెండా--ఒక ప్రేరణ 
గులాబీ జెండా---స్వేచ్ఛ--ఆత్మ గౌ ర వానికి  గుర్తులు 
గులాబీ జెండా--జై తెలంగాణా కోసం  తెలంగాణా జాతి అజెండా 

ఇచ్చేధీ--వచ్చేధీ 
తెచ్చుకోనేధీ---జై తెలంగాణా 
తెలంగాణా జనం 
తెలంగాణా నేతలు 
ఆది నిజం 
తెలంగాణా నేతలు --పదండి ముందుకు 
పోదాం-- సాధిద్దాం  జై తెలంగాణా ను 

------------------------------------------------- 

బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus