Latest News

Telangana Poems


సోనియా కు ఉత్తరం--బుచ్చి రెడ్డి

************ సోనియా కు ఉత్తరం *************

సోనియా మేడమ్
దొడ్డీ కొమురన్న---చాకలి ఐ లమ్మ ల మీ ధ వో ట్టూ
మా ఊరి వేయి స్టంబాల గుడి మీ ధ ప్రమాణం చేసి
నిజమే రాస్తున్నాను---
జనవరి లో
కృష్ణ కమెటి రిపోర్ట్ లో
మాయలు-- లీలలు చేస్తే
తెలంగాణా గార్జిస్తుంధీ
తెలంగాణా గాండ్రిస్తుంధీ
రాష్ట్రం లో తెలంగాణా సునామీ రాక తప్పధు
నిన్ను-- ని పార్టీ ని
బూస్తాపితం చేయక తప్పధు
గుర్తించుకో
తెలంగాణా విప్లవ వీరుల పుట్టినిల్లు
త ర తరాలుగా చరిత్ర కల వీర తెలంగాణా మాధి
నీ మామ కన్నా ఎక్కువ వోట్లతో
గెలిచిన రావి నారన్న గడ్డ మాధి
ఆరుట్ల దంపతులను క న్న భూమి మాధి
చావును బ్రతుకు లా -ప్రేమించే కామ్రెడ్స్
గద్ధర్--వ ర్ వ ర్--గొరిటి వెంకన్నాల ప్రాంతం మాధి
ప్ర జా కవి కాళోజీ పాటలు --ఇంటిటా వినిపిస్తున్న ప్రాంతం మాధి 
ఇందిరమ్మ ఎమర్జ్ న్సీ రూల్ లా
పెట్టి అణిచివేయాలనుకుంటే
--అరెస్ట్ ల ద్వారా
కుట్ర కేసుల ద్వారా
ఎన్‌కౌంటర్ ల ద్వారా
పోలీస్ క్యాంప్ ల ద్వారా
మిలిటరీ జులుం తో
ఆ ధుపు చేయాలని
ఉద్యామాన్ని అణిచి వేయాలని తలిచినా
ఈ సారి
ఆ ఎత్తులు
ఆ జిత్తులు పని చేయవు
యిధి స్వాతంత్రం కోసం
విముక్తి కోసం-- స్వంత ప్రతిపత్తి కోసం
జై తెలంగాణా కోసం
సాగుతున్న యుద్దం--అని మర్చిపోకు మేడమ్ ???
తెలంగాణా ను మరో వియత్నాం చేయకండి
ఇపుడు
మాలో--ఐ క్యాత ఉంధీ
మాలో--- అండర్‌స్ట్యాండింగ్ ఉంధీ
మాలో--క సి ఉంధీ
మాలో --పగ ఉంధీ
మాలో-- మంట ఉంధీ
ఈ ఉద్యమాన్ని--ఈ సమరాన్ని ఆపలేవు
ఏ తీరుగా--ఏ రీ తి గా
నాలుగు సార్లు ఎన్నికయినా కాంగ్రే స్ ప్రెసిడెంట్ గారూ--
నీ కొయ్య తుపాకీ దొర పెత్తానానికి
చరమ గీతం పాడగలరు--తెలంగాణా ప్రజలు
సోనియా జీ
మాధి న్యాయ మైన కోరిక
మీ మామ నెహ్రూ గారే అన్నారు--
ఈ పెళ్లి కుధరక పోతే
విడిపోతే తప్పులేధని ?????
మాకు ఈ పొత్తు వద్ధు
మా బ్రతుకులు మేము బ్రతుకుతాం
మా నీళ్ళు--మా నిధులు
మా నియామకాలు--మా వోనరులు
మాకే కావాలి--ఇంకా మోస పోము
పరాయి పాలన మాకోద్ధూ----
ఇతకాలం అనుభవించిన వే ధ న చాలు
మా చ లు క లు--చేతులు మారిన యీ
మా బ్రతుకులు ఊటీ కెక్కినయి
ఏండ్ల తరబడి దరిద్రం ఎక్కిరిస్తూ
చావా లేక బ్రతుకుతున్న రయితన్నాలు
బ్రతుకు తెరువు లో అన్ని రకాలు గా మోసపోయిన ఉద్యోగులు
ఎంత చ ధీ వి నా--ఎన్ని చ ధీ వి నా
తిరిగి 2 వ తరగతి వ్యక్తి గా నే గుర్తిస్తూ--మాయలు చేస్తూ
బానిసల్లా-- జీవిస్తూ
ఈ ఆంధ్ర--సీమ ల రాజ్యం లో
మళ్లీ మోసపోవడం కుదుర ధ ని
తెలంగాణా వెలుగు చుక్కలు విధ్యార్థులు--
మేమంతా ఒకటి అయ్యాం
బరువు తో
భాధల తో
మోసాల తో
దోపిడీ ల తో
విసిగి--మోస పోయి
బరించ లే క
తెలంగాణా మా జన్మ హక్కు అంటూ
అడుగు ముందుకు వేస్తున్నాం--

సోనియా మేడమ్

తెలంగాణా ను చూడండి--గమనించండి
తెలంగాణా చరిత్ర ను చదవండి
ఈ నెలలో
ఈ మట్టి లో
మా నెత్తుటి మరకలు
మా కన్నీటి చారికలు
మా అవమానాలు
మా నరక యాతనాలు
మా అవే ధ న లు
అన్ని కనిపిస్తాయి-- వినిపిస్తాయి
మమ్మూల్ని మేము పో గొట్టు కున్నాం
ఇపుడు మాలో 
రగులుతున్న ప్రశ్నలు
ఆంధోలన
తిరుగుబాటు
ఏ ధు రీ త---
ఇంతకాలం--అరాచకం
అన్యాయాలు
అమానుషాం
దోచుకోవడాలు
అన్ని బరించి
ధగా పడ్డ ఎడారి బ్రతుకులు మావి---
లేని తనం మా వారసత్వం అయింధీ
ఎన్నికలు వస్తున్నాయి--పోతున్నాయి
సమస్యలు పెరిగి పోతున్నాయి
ని నా ధా లు మారి పోతున్నాయి
గరీబ్ హ తావో--దున్నెవానికే భూమి
జై జవాన్--జై కిసాన్
20 సూత్రాల పథకాలు
భూసంస్క్రణలు--జలయజ్ఞం
ఇందిరమ్మ --రాజీవ్ గృహ పథకాలు
పావులా వడ్డీ-- వోడార్పు యాత్రలు
అన్ని గా రే డి ఆటలు--
వోట్ల కోసం-- ఆడే ఆటలు --కావా--కాలెధా ???

సోనియా జి

పెద్దమనుషుల వొప్పంధాలు
ఎస్ .ర్ . సీ లు--ప్రాంత కమెటి లు
అన్ని మంట కలిసి పోయాయి
కళ్ళు బొల్లి మాటల తో--చేతల తో
అపశృతులు పలుకుతూ-మాయా మాటలు చెపుతూ--చేస్తూ
చూసే వొపిక నశించింధీ-??
మీ ఫ్యామిలీ పాలన కోసం
మీ కొడుకు ను పి .మ్ చేయడం కోసం
డివైడ్ అండ్ రూల్ తో
సాగుతున్న ని రాజరికాని కి
తెర దించే రోజు రానుంధీ--
కొత్త యియర్ --జై తెలంగాణా కేరింతాలతో
మొదలు అవుతుంధీ
బడి లో గులాబీ జెండా
గుడి లో గులాబీ జెండా
చర్చ్--మజిద్ ల పై గులాబీ జెండా
తెలంగాణా లో
ప్రతి చెట్టు మిధ
ప్రతి గుట్ట మిధ
ప్రతి కార్యాలయా ల మిధ
జై తెలంగాణా జెండా ఎగరా బోతుంధీ
ఏ ఇంటి కెళ్లినా
గులాబీ జెండా స్వాగతం పలుకుతుంధీ
విధ్యార్థులు--ఉద్యోగులు
రయితన్నాలు--మేధావులు
అన్నలు--అక్కలు

-------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus