Latest News

Telangana Poems


తెలంగాణ బతుక(మ్మ)ట -----బొట్ల సతీష్ కుమార్

 

******మన దేశ రాజకీయాలు--ప్రజాసామ్యం--జర పర్ధా హాటాకే దెఖో *******

ఈ వారం
కర్నాటక లో
సన్నగిల్లీ పోయిన ప్ర జాసామ్యం
నవ్వుల పా లై --ధిగజారిపొయిన ప్రజాసామ్యం
అన్ని రంగుల పార్టీ ల నేతలు
గా వు రాం--కావురం
నేనరు--పొగరు ల తో
కుమ్ములాటలూ--గుంజులాటలు
జెర్రీ స్ప్రింగ్ ర్ షో లో --లా
వీళ్ళు
ఇంతకాలం పాడి న ధీ
సామాజిక న్యాయం
కులమతాల పరి రచన
ప్రజా సేవ
సమానత్వం
దేశాబీ వృద్ధి--అంటూ
అనేక పదాలు--నినాదాల తో
వాగుతూ--నమ్మిస్తూ
ఎన్నికయిన నేతలు ???

ఇపుడు
రాజకీయాలంటే అసలు అర్థం మారిపోయింధీ
వ్యక్తిగత ప్రయోజనాల తో
లాభసాటి వ్యాపారం గా
అధికారాలతో
ఆరాచ కాలతో
దోపిడీల తో
అణిచీవేతల తో
చలామణి అవుతున్న
రాజకీయ పార్టీ ల వ్యవస్థ--వల్లనే
రాజకీయాలు
ఇలా ధిగజారిపోతూ
ప్రజాసామ్యం లోపించి పోతుంధీ
నేటి రాజకీయ వ్యవస్థ
ప్రజానుకూల మై నధి కా ధు
ప్రజలకోసం పనిచేసే ధీ కాధూ
ప్రజాసామ్యం అంటే
ప్రజల చేత--ప్రజల కొరకు
పనిచేసే ప్రభుత్వం-- నిర్వచనం లో ??

సర్వ సత్తా క-సామ్యావాధ--లవ్ కీకా
ప్రజాసా మ్యా గణతంత్ర రాజ్యాగం గా
భారత రాజ్యాంగం--
తనను తాను వర్ణించుకున్న
జ ర ప ర్దా హాటాకే దెఖో
దాగిన నిజాలు బయతపడుతాయి
ప్రజాసామ్యం అర్థం మారిపోయింధీ
రంగు-రుచి -వాసన-లేనిధి అయిపోయింధీ
ఈ కుళ్ళు వ్యవస్థ లో
కులం-మతం
అవనీతి--ఆక్రమార్జన
లంచ గొండితనం
స్విస్ బాంక్ లో కాతాలు
తప్పుడు విధానాలు
వ్యక్తిగత పార్టీ ప్రయోజనాలతో
స్వార్థం తో
నడుచుకున్నంత కాలం
ప్రజాసామ్యం లో
మార్పు రాధు--రాలే ధు.
పేరుకు
ప్రపంచం లో
అతి పెద్ద ప్రజసామ్య దేశం మన ధీ ???

అన్ని రాష్ట్రాల్లో
కుక్క గొడుగుల్లా
ప్రాంతీయ పార్టీ లు
దోపిడీలు- క లు వ ని వర్గాల పొత్తులు
సెపరేట్ స్టేట్స్ కోసం-- లోల్ళులు
అటు కాంగ్రెస్-- ఇటు బి.జె. పి లు
విబిన్న మతాల మధ్య చిచ్చులు లేపాడం
బాబ్రి మజిద్ ను కూల్చివేయడం
గోద్రా వంటి అమానవీయ ఘటనలు
ఇందిరమ్మ మరణంతో--పంజాబ్ లో మారణ హోమం
రామనామం ఆనక పోతే మరణం
అని శిలాశాసనం చేసిన గుజరాత్
పాలక వర్గాల హింస--హత్యల
రక్త పిపాసా రాజకీయాలకు
ఇవన్ని --ప్రత్చ్య నిదర్శనాలే /??

ముస్లిం ల ను దేశ పౌ రు లు గా
కూడా చూస్ స్తి తి
రోజు రోజు కి లేకుండా పోతున్నధి ??
హమారా క్యా గల్తీ హై ? క్యూమ్ హామే మార్ ధెనా చాహాతేహై ?
ఆకర్ క్యా చాహాతేహై వో లో గ్
ఈ జమీన్ మా ధీ కాధా
ఈ వతన్ మాధి కాధా
మన సో ధ రు లు--ముస్లిమ్స్ అడుగుతున్న ప్రశ్నలు ??
జ వాబు ఏమిటి ????ఎక్కడ ఉంధీ ??

స్వేచ్ఛ గా తమ స్వంత దేశం లో
అల్లా--అని ధువాలు చేసుకోలేకపోతున్నారు ?? ఎందుకు ? దేనికి ??

సమస్యలు మిగిలిపోతున్నాయి
ని నా ధా లు మారిపోతున్నాయి
ఈ ప్రజాసామ్యం లో
ప్రజల కు మిగిలింధీ -తోస్తున్నధి
నేడు
చీకటి గా
ఆకలి గా
నిరాశ గా
ని స త్తువా గా
అగమ్యం గా
ఆల్లడీల్లీ పోతున్న జనం
విముక్తి ఎన్నడు ?? మార్పు ఎప్పుడు ??

నా దేశ ప్రయోజనం
నా జాతి ఆత్మ గౌ ర వం
నా దేశ ప్రాదేశిక సమగ్రత
సమానత్వం
నా జాతీయ జెండా--నాకు గర్వం
ఈ వెలుగు బాటలు
పాలకుల లో లేనంత కాలం
దేశ ప్రగతి-- ప్రజాసామ్యం --అంతే ??
కృష్ణుడు--జీసస్--అల్లా--
ఏ దేవుడు కాపాడ లే డు
ఆర్థిక వ్యవస్థ లోపాలను
పరిష్కరించకుండా
మార్పు రానా అంత వరకు
రాజకీయ వ్యవస్థ ను భాగు చేయడం
సాధ్యం కాధూ--కాలే ధు
మళ్లీ -- గాంధీ-- లాల్--నంధ--జయప్రకాష్
పటేల్--సుబాస్ --లు పుట్టక మానరు
మార్పు రాక మాన ధు
దేవుళ్ళు--కాపాడు మా దేశాన్ని
----------------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus