Latest News

Telangana Poems


సంగాలు ఎన్ని అయినా సంకల్పం ఒకటే ---- బుచ్చి రెడ్డి

******* సంగాలు ఎన్ని అయినా సంకల్పం ఒకటే *********** 

మారుతున్న ప్రపంచం లో
తెలుగు భాష -తెలుగు సంస్కృతి-తెలుగు కళ ల ను
పధి కాలాల పాటు
నిలబెట్టుకోవడం కోసం
కాపాడుకోవడ ము కోసం--
ఏర్పరుచుకున్న
జాతీయ తెలుగు సంగం----

రాష్ట్ర రాజకీయ ప్రభావాల తో
ప్రాంతీయ బేధాల తో
కుల మత పట్తింపు ల తో
ఒకటి --రోండు అయింధీ

కలహాల తో
పధవుల పట్తింపులతో
నా వాడు--మా వా ళ్ళు
నా మాట
నెగ్గలే ధ ని
స్వంత పెచిలతో
కోర్ట్ కేసులతో
రోండు---మూడు అయింధీ

అదే లోల్ళీ--అదే రాజకీయం
అవే కారణాలు---
మూడు-- నాలుగు ??????--అవుతుంధా ?????
తిరుపతి వెంకన్న కు తెలుసు
శ్రీశైల మల్లన్న కు తెలుసు
వేములవాడ రాజన్న కు తెలుసు ??
విభజించి -పాలించే సీమాంధ్ర నేతల కు తెల సు ???


పెంట మీ ధ కుక్క గోడు గు ల్లా
ప్రతి రాష్ర్టం లో మూడు లేక నాలుగు 
ప్రాదేశిక సంగాలు లేక పో లే ధు.
కొన్ని కులాల పేరుతో పుడుతున్నాయి
కులాలు రాజ్యమేలుతున్నాయి

పాచికలు వేయడం
ధర్మాన్ని వో దించడం
ఏధుటి వాళ్ళను కష్టాల పాలు చేయడం
గోతులు తవ్వడం--మాయం చేయడం
భారతం--భాగోతం లో ఉంధీ
ఇపుడు తెలుగు సంగాల లో
జర్గుతుంధీ--జరగబోతుంధీ ??

ప్రస్తుతం
తెలుగు సంగాల లో
రాగింగ్ -- టీ జింగ్-- లు ఉన్నాయి
అక్బర్--అశోక్ డు ఉన్నారు
రాజుల కాలం పో లే ధు
ఉన్నొళ్ళు --మాజీ నేతలు
నాటి రాజుల్లా--సోనియా లా
తెర మీధి కి వస్తున్నారు

ఇపుడు 
తెలుగు సంగాల లో
చంచా గిరి ఉంధీ
కనిపించని దాదా గిరి ఉంధీ
కుల పిచ్చి ఉంధీ
మత పిచ్చి ఉంధీ
పదవి పిచ్చి ఉంధీ
నియతృత్వం ఉంధీ
రాజకీయ లబ్ధి ఉంధీ
కుటిల నీతులు ఉన్నాయి
చెప్పేవి--నీతులు--దేవుని ముచ్చట్లు
చేసివి-- -మోడి / బాల తా క్రే రాజకీయాలు

డబ్బు ఉన్నొళ్ళు----జమ
లెనొళ్లు-----కర్చు
వెట్టి చాకిరి చేసే కార్య కర్తలకు
గుర్తింపు లేనంతకాలం
సంగాలు ముందుకు నడవవు--

బస్ టికెట్ కోసం
8 ఏండ్ల పిల్లను చూపిస్తూ
3 ఏండ్ల అని అబద్దాము ఆడినట్లు
తెలుగు నేతలు
పచ్చి అబద్దాలు చెప్పగలరు
పాలల్లో నీళ్ళు కలిపినంత సహజంగా---
అబద్దాల ను గెలిపించుకోగలరు-
ఈ వ్యవస్థ లో-----?????


ఉన్నొళ్ళు--తొత్తులు--తాబేదార్లు
న డీపే రాజకీయాల కు
పుకార్లకు-- షికాయితుల కు
తొడగిల్లీ కజ్జాలు చేయడం-- వీటికి అంతం లే ధు
సంగాల మెంబర్స్
ప్రశ్నించండి---గళం విప్పండి
ఎందుకు ?? దేనికి ?? ఈ రాజకీయాలు 
అని అడుగండి ??
చెప్పండి

సంగం అంటే--ఉన్నొల్లాధి కాదోయి
సంగం అంటే-- మాజీ నేతల ధీ కాదోయి
సంగం అంటే--రాజా కియా లబ్ధి కాదోయి
సంగం అంటే --దేవి ప్రసాద్ మ్యూసిక్ నైట్ కా ధ ని
సంగం అంటే-- చిరంజీవి ఉపన్యాసం కాధ ని
సంగం అంటే--రాజకీయ నేతలకు
సన్మానాలు-- శాలువలు కప్పడాలు 
సో ధీ ఉపన్యాసాలూ కా ధ ని----
తెలియ చేయండి
సంగాల లో మార్పు రావాలి
సేవ---తాత్పారన
సహాయం--ఆ ధు కోవడం
అని చాటి చెప్పండి
సంగాల గతం తెలుసుకుంటే
వర్తమానం మనకు అర్థమవుతుంధీ

ఇపుడు
కావలిసింధీ--యూనిటీ
కలిసి మాట్లాడుకోవడం
తప్పులు ఎత్తి పోచుకోవడం కాధూ
అన్ని సమస్యల వెనుక
లోపాలు--తతాంగాలు ఉన్నాయి
గుర్తించి
పరిషికారం కోసం--సమిష్టి గా
దారులు వెతుక్కోవాలి
అవనీతి--మోసం--స్వార్థం
కుటిలత్వం--కూటమిలు--ఎత్తులు--జిత్తులు
రాజకీయం చేసినంతకాలం
ఈ పోరు కు
ముగింపు లే ధు 

తెలుగు ప్రాచీన భాష గా గుర్తింపు అయినా
అమలు కానీ వ్యవహారం
తెలుగు భాష ను మరచిన తరం
తెలుగు భాష మ టూ మాయమయపోతుంధీ
ధిగజారి పోతున్న తెలుగు కల లు
కలగాపులగాం అవుతున్న తెలుగు సంస్కృతి
తెలుగు నేతలు
లేవండి
కాపాడండి తెలుగు భాషను--తెలుగు సంస్కృతి --తెలుగు కల ల ను
ఆ రోజు 
పాడుకుందాం
మా తెలుగు తల్లికి మల్లె పూదండా అంటూ-----
------------------------------------------------------ 
బుచ్చి రెడ్డి
-----------------------------------------------
నోట్---ఏ సంగం ను ఉద్దేశించి రాయడం జరుగా లే ధు--

Posted Date:19-03-2014
comments powered by Disqus