Latest News

Telangana Poems


ఇంకా తెలంగాణా అంశం పై కాంగ్రెస్ ధో బూచులాడుతుంధీ----- సోనియాజీ--తేల్చండి-- తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించండి

ఇంకా
ఇప్పటి కి
తెలంగాణా అంశం పై
కాంగ్రెస్ ధో బూచులాడుతుంధీ
రాష్ట్రపతి ఎన్నికల  త ర్వాత
తెలంగాణా  అంశానీ కి
ఒక రూపం ఉంటుం ధంటూ
పరి ష్కార మార్గం తో-
పత్రిక లూ
టి .వి లూ
నేతలూ---వార్తలు--
స్టేట్మెంట్స్-- చర్చలు ????  సోనియా జీ
తెలంగాణా ప్రజలు
తెలంగాణా వాధాన్ని
అన్ని ఉప ఎన్నికల్లో
పలికారు-- చూపారుమేడమ్ గారు
రాయల్ తెలంగాణా  మాకో ద్ధు
వంక ర టిం క ర మాటలు వద్ధు
రాజకీయాలు వద్దు
నాలుగు కోట్ల గుండె చప్పుడు
జై తెలంగాణా 
వొపిక నశించింధీ
మంచితనం చచ్చి పోయింధీ
నమ్మకం తెలిపోయింధీ
ఇన్ని యేండ్లు
అవనీతి-- కులతత్వం
వనరుల ధోపీడీ-- వ లు స ధోపీడీ
మోసం-- ధగా--కుట్రలు-- కు తంత్రాలు
అన్ని
అనుభవించాం
చవిచూచాం---
మాకింకా  బానిస బ్రతుకులు వద్దు
స్వాతంత్రం కావాలి
విముక్తి కావాలి ప్రేమతో
ఆప్యాయత తో
మంచితనం తో
స్నేహం గా వీడి పోతాం
కలిసి మేలిసి బ్రతుకుతాం
సోనియా జీ--
మాకు అలా ధారి చూపించండి
తెలంగాణా ను ప్రకటించండి
మళ్లీ మోసం చేయకండి---
గుర్తించండి
ఉప ఎన్నికల్లో
ప్రతి గెలుపు ఒక మలుపు చూపింధీ
తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ మునగడ కష్టం
ఈ రోజు
తెలంగాణా లో
అంధ రీ మాట-- బాట --పాట --** జై తెలంగాణా***
ఇప్పటికే
రాయల్ తెలంగాణా వాధాని కి
నిరసన గా
అన్ని జిల్లాల్లో నిరసన లు సాగుతూనే ఉన్నాయి-- ఉంటాయి
ఇక హైద్రాబాద్ పై  అర్థం లేని వాధన లు
చేయడం వల్ల
ఉ ధ్రి క్త త ల కు ధారి తీయడం  ఖాయం
పచ్చి నిజం కాంగ్రెస్ అధిష్టాన నేత లూ---సోనియా జీ
మేలుకొండి
తెలంగాణా లో
కాంగ్రెస్ నిలబెట్టుకోవాలంటే
జాప్యం చేయ కుండా
ఆతుకుల బొంతాలు లేకుండా
జై తెలంగాణా ను ప్రకటించండి
లెధా
మళ్లీ తెలంగాణా అంతా
ఒక గొంతు గా నినాధిస్తుంధీ
ఉద్యమం లే వ నుంధీ
వీర విప్లవ తెలంగాణా లేస్తుంధీ-- 
గర్జించక మాన ధు
నాలుగు కోట్ల ప్రజల
గొంతఒక్కటి---కోరికఒక్కటి
తెలంగాణా వెలిసి-- నిలిసి
ప లిం ఛాలె--- భారతాన---ప్రజా క వి కాళోజీ గారి మాటలు
అవి నిజం కాక మానవు
జై తెలంగాణా రా క మాన ధు--
జయ హో  తెలంగాణా
_______________________________
బుచ్చి రెడ్డి గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus