Latest News

Telangana Poems


తెలంగాణా మాట ఎత్తని సోనియా రాజకీయం ---- బుచ్చి రెడ్డి

****** తెలంగాణా మాట ఎత్తని సోనియా రాజకీయం ?? పి. వి గారు--వై .ఎస్. ర్ గారు కనుపించని ఏ . ఐ .సీ .సీ మీటింగ్స్ ?????
సోనియా గారు
ఏధి న్యాయం
ఏధి ధర్మం---ఏధి నీతి ??
ఎక్కడ ఉంధీ నిజం
ఏ .ఐ .సి .సి మీటింగ్స్ లో
తెలంగాణా మాట ఎత్తని
నీ ఎత్తుగడ ల్లో
ఉన్న రాజకీయం
కృష్ణ లీలల భాగోతం
అన్ని
తెలంగాణా ప్రజల గుండె కేకల ను
అణిచివేయాలని
అన్యాయం చేయాలని
యిధి నీ రాజకీయం అయితే
యుద్దం జరుగాక తప్పధు
జై తెలంగాణా సునామీ రా క తప్పధు

సోనియా మేడమ్
కబర్ధార్
తెలంగాణా ప్రజలు
నీ గిమ్మిక్కులను-- నీ నంగ నాచీ ఆటలను
చూస్తున్నారు--పసి గడుతున్నారు
జాగ్రత --ఇటలీ ఆడపడుచు గారు
జాగ్రత -- కాంగ్రెస్ పార్ట్ (నేతలు )


రాష్ట్రం లో కాంగ్రెస్ పాలన వచ్చింధీ
నీ పేరుతో కాధూ
ఇందిరా--రాజీవ్ పేరులతో కానే కాధూ
వై . ఎస్ . ర్ గారి
కృషి-- పట్టుధల-- రాజకీయం తో
33 మంధీ ఎం . పి ల ను
డి ల్లీ కి పంపిన
రాజకీయ మాంత్రీకుడు వై . ఎస్ . ర్ గారు
వారిని
ఏ .ఐ .సి .సి లో
గుర్తించక పోవడం--- విచార క రాం
శోచనీయం ??????

జాతీయ నేత
మాజీ ప్రధాని-- పి .వి . గారిని
వారు పరమ పధించిన తర్వాత
నీవు చూపిన తీరు
ఇప్పటికీ
తెలుగు ప్రజలు మార్చిపోలె ధు
తెలుగు ప్రజలు నిన్ను చమించారు
నీ దినాలు ధగ్గరికి వస్తున్నాయి
నీ కు-- నీ పెత్తానాని కి
సొల్లు నాకుతున్న
మా రాష్ట్ర కాంగ్రెస్ కొజ్జా నేతలను
చూసి
సిగ్గుపడుతున్నాం
నిన్ను ప్రశ్నించనం ధు కు ????

వై . ఎస్ . ర్ పోయిన తర్వాత
మొధటి ఏ .ఐ . సి .సి సమావేశం లో
వారిని స్మరించుకొనాంధూకు
వారిని గుర్తించనం ధు కు __

అటు తెలంగాణా గురించి కానీ
ఆ ధ ర్ష హౌసింగ్ - త ధీ త ర కుంభ కోణాలు
2 . జి స్పెక్ట్రమ్ కేటాయింపులు
దేశాన్ని కుడిపి వేసిన కామన్ వెల్త్ క్రీడలు
కోలు కొని కోస్తా వ ర ధ లు
వీటి గురించి మాట్లాడని నీవు -- నీ రాజకీయం ??

33 మంధీ ఎం . పి లు ఉన్న రాష్ట్రం నుండి
ఎవ్వరికీ
మాట్లాడే అవకాశం యివ్వని నీ తీరు
రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినట్టు కాధా
సోనియా మేడమ్ ????

కోస్తాంధ్ర లో కన్నీటి వ ర ధ పారుతుంధీ
ఊర్లకు ఊర్లు జల మాయమవుతున్నాయి
సముధ్ర పోటు కారణం గా ముంపు
ముంపు లాగే ఉన్నా
ప్రశ్నించని నేతలు
జవాబు లేని ఏ .ఐ . సి . సి -- సోనియా ??
ధిగ జారిపోతున్న ప్రజాసామ్యం-- నేతలు
ఎందుకు ?? దేనికి ????

సోనియా అమ్మ గారు
ప్రజలు నీ పార్టీ కి కొలమానం అని
మర్చి పోకు ??
ఐ క్య త లేని సంధి తో
60 ఏండ్ల నుండి
ఆగము అయి పోతూ
గోస పడుతూ
అన్ని జిల్లా ల లో
అన్ని గ్రామాల్లో
గల్లి గల్లి కి
వా డా వా డా లో
గులాబీ జెండా ఎగారవేస్తూ
జై తెలంగాణా ని నా ధా లు
ప్రజల అర్తానాధాలు వినపడటం లెధా సోనియా మేడమ్ ??

ఈ పోరు బాట ఆగాధూ
తెగించి కోట్లాడు డే
జై తెలంగాణా సాదించే వరకు
జై తెలంగాణా
---------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus