Latest News

Telangana Poems


తెలంగాణా లో యుద్దం మొదలు అయింధీ -బుచ్చి రెడ్డి

*****తెలంగాణా లో యుద్దం మొదలు అయింధీ **********

తెలంగాణా లో యుద్దం మొదలు అయింధీ
ఫ్రీ జోనె అంశం తో తెలంగాణా అగ్ని గుండం అయింధీ
ఒస్మానియా యూనివర్సిటీ రక్త సిక్తం అయింధీ
రాళ్ళ వర్షం--లాటి చార్జీ--భాష్ప వాయు ప్రయోగం
రబ్బర్ బుల్లెట్ల తో కాల్పులు అన్ని జరిగాయి
తెలంగాణా రాణా రంగం గా మారింధీ

రోజులు దగ్గర పడుతున్నాయి
కృష్ణ కమెటి రిపోర్ట్ --వి డు ధ ల త్వరలో
రిపోర్ట్ లో రాజకీయం కనిపిస్తే
యుద్దం--పోరాటం తీవ్ర స్థాయికి చేరడం కాయం
ప్రతి గ ల్లీ లో-- ప్రతి గ్రామం లో--ప్రతి జిల్లా లో
లోల్ళీ మొదలుఅయింధీ

ఈ తిరుగుబాటు తో
బందులు--సమ్మెలు--హర్థాళ్లు
జనజీవనం స్ట బించి పోవడం కాయం

రాష్ట్రం లో
నాయకుని కోసం వేట
ఒక వై పూ పలుచన అయి పోతున్న కాంగ్రెస్ ప్రబుత్వం
ఏ గాలి వచ్చినా కూలిపోయే గుడిసెలా ఉంధీ కాంగ్రెస్ ప్రబుత్వం
ఎటు తేలని--ఏమీ చేయలేని
జగన్ వోదా ర్పు యాత్రలు సాగుతూనే ఉన్నాయి
పరిపాలన లో సంస్కరణలు--ఇందిరి మ్మ జిల్లాగా మెదక్--పేరు మార్పు
రొశ య్య గారి ప్రకటన ?????

రాష్ట్రం ప్రతి చెట్టుకు--ప్రతి గుట్ట కు--ప్రతి జంతువు కు
ఇందిరమ్మ-- రాజీవ పేరులు
యిధి మొత్తి నాకుడు వ్యవహారం కాధా ?? చెంచా గిరి కాధా ??

విధార్థుల పై --అణిచీవేత విధానాన్ని
కండి చ ని బాబు గారు-- చిరు గారు
ధో కె బాజ్-- బట్టే బాజ్ లు ??

రోటి -క ప డా--మకాన్
అన్ని కరువు అయి--లే క
తల్ళిడిళ్లుతున్న-- నాలుగు కోట్ల జనం
వాళ్ళ గుండె కేక లు
ఆకలి అరుపులు---అర్తానాధా ల ను
అణు చ డామ్ కష్టం
వీ విల్ డై--బ ట్ నెవర్ శారుండేర్
సాధించి తీరుతాం --జై తెలంగాణా ను అంటూ
తిరగబడ నున్న జనం--ఉధ్యొ గు లు--మేధావులు--విధ్యార్థులు
అంధ రీ పాట--అంధ రీ మాట బాట ఒకటే
జై జై తెలంగాణా ****

ఎంతకాలం--
పరాధాల వెనుక మా అవీటి బ్రతుకులు
మా జీ వి తా ల కు బురుకాలు--నకాబ్ లు-- గో షా లు-- ఇంకా ఎంతకాలం ??
కపట ప్రేమలు మాకోద్ధూ
అలాయి బాలాయి మాటలు మాకోద్దు
లాలూచీ ముచ్చట్లు మాకోద్ధూ--
అసమాన--ఆర్థిక--దోపిడీ రాజకీయాలు మాకోద్ధూ

దేశానికి స్వాతంత్రం
తెలంగాణా కు ఆ స్వతంత్రం
ఒక్కసారే వచ్చాయి
కొంతకాలం తేల్లోడు
మధ్యలో --నిజాం వోడు
ఇప్పుడు సీమాంధ్ర డు
ఎంతకాలం వీళ్ళ పెత్తనం
ఎందుకు మా కు ఈ బానిసత్వం ??
అంధుకే ఈ ఏ ధు రీ త-- ఈ పోరాటం

తెలంగాణా తత్వం వేరు
భాష వేరు--యాస వేరు
వీటి తో
అన్ని రకాలు గా అవమానాల పాలు అయి
చిన్న చూపులతో
ఏవగింపుల తో
తేడాల తో
విసిగి పోయి
అలిసి పోయి
అందుకే ఈ ఉద్యమం
అంధుకే ఈ తిరుగు బాటు
విముక్తి కోసం--జై తెలంగాణా కోసం

ఈ రోజు రయితు
ఆగాం అయి పొయిన్దు
రైతుల ఆశీస్సుల తో
దేశం బతుకు తుంధీ
జై జవాన్--జై కిసాన్
వోట్ల కోసం వాడుకున్న కాంగ్రెస్ ని నాధం మా త్ర మే

మా తెలంగాణా నే ల
పోరాటాల పీట భూమి
విప్లవ వీరులు పుట్టినిల్లు
దెబ్బ కు దెబ్బ
కన్ను కు కన్ను
అన్ని జెండాలు ఒకటే అవుతున్నాయి
ఒకే అజెండా తో **జై తెలంగాణా **
పధి జిల్లాల జనం కదులు తూండ్రు
యుద్దాని కి సై అంటూ
పదండి పోదాం-- జై తెలంగాణా కోసం అని
తుధి విజయం మాధే
జై తెలంగాణా
----------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus