Latest News

Telangana Poems


నాడు - నేడు - లింగం

  నాడు - నేడు
సామాజిక తెలంగాణ  - సమైక్యమే నా గాణా
ప్రజల కోసమే ఈ ఔదార్యం - ప్రజా తీర్పే శిరోధార్యం
C.M. పదవి నాకే  – Diputy ఐనా ఓకే
పంచలిప్పి పరుగెత్తిస్తాం - పంచ పంచ కలిసి నడుస్తాం
పార్టి తమ్ముళ్ళు పిలిస్తే ఉరికి వస్తా - ఏం జరుగుతున్నా ఊరికే చూస్తా
రంగుల లోకం నుండి హంగుళతో వచ్చా - ఇది పాల పొంగేనని తెలిసి మళ్ళా ఫోటోలకు ఫోజిచ్చా
ప్రజల కోసమే సినిమా వదులుతున్నా - ఇక సినిమా కోసమే ఎవరేమన్నా
వాళ్ళకి అధికారం రాష్ట్రం అందకారం - అందలం పై మమకారం ఇక రాష్ట్ర ప్రజల గ్రహచారం
సందిస్తే అధికార పక్షం - సందె వేళకే నిర్మాణాత్మక ప్రతిపక్షం

Posted Date:19-03-2014
comments powered by Disqus