Latest News

Telangana Poems


ప్రత్యేక రాష్ట్ర ని నా ధం --గల్లి నుండి డిల్లీ ధా క- బుచ్చి రెడ్డి

 

******ప్రత్యేక రాష్ట్ర ని నా ధం --గల్లి నుండి డిల్లీ ధాక *******

జై తెలంగాణా నినాధం
గల్లీ నుండి డిల్లీ ధా కా
ప్రతిద్వ నించింధీ
మారు మొగుతుంధీ
కంపు రాం లేపుతుంధీ
ముం ధు ముంధూ కల్లోలం లేపుతుంధీ

తెలంగాణా ఉధాయించడానికి
హై కమ్యాండ్ ధాచిన్యాలు
సోనియా అమ్మ గారి కరుణా కటాచ విచనాల తో
నిమిత్తం లేకుండా
ప్రజల సంకల్ప బలం తో
ప్రజా తిరుగుబాటు తో
ఉద్యమాల తో
జై తెలంగాణా సాదించి తీరుతాం
ఇ ధీ ప్రజల మాట
అధి నిజం
కలిసి ఉంటే కల ధు సుకం--ఒక కుట్ర
ఒక శుష్క ని నాధం
మోసాని కి సంకేతం
వా స్థ వాలను వక్రీకరిస్తూ
వంచిస్తూ
సి . మ్ మార్పుతో
కాంగ్రెస్ రాజకీయ నాటకాల తో
ఏధి ఆగాధూ--
జై తెలంగాణా ఉద్యమం సాగుతునేఉంతుంధీ

తెలంగాణా ప్రతి పల్లె లో
ఓ కె మాట
తెలంగాణా వచ్చేధా క
లాగాయించుడే--తేగి౦చుడే

ఈ వారం వరంగల్ లో
తెలంగాణా రణభేరి మోగింధీ విప్లవ పురిటి్గడ్డ తెలంగాణ
కదిలింది, అడుగు ముందుకు వేస్తు౦ది

తరతరాల పేధరికం  కన్నీళ్ళతో -కరువు తో
కుమిలి పోతూ
న లీ గీ పోతూ
వేధానాలతో--రోధనల తో
కష్టాలను--అవమానాలను
పరాయి బ్రతుకు ను
సహించక
ఓపిక నశించి
తీరుగ బడుతుంధీ తెలంగాణా
మే లు కొన్నాధి వీర విప్లవ తెలంగాణ

ఇప్పుడు కోమా లో మన దేశం
గాంధీ అంటే ఎవరు ?? అని
వెర్రి చూపులు చూసె తరం పుట్టింది
వీరప్ప బ్రతికుంటే కాంగ్రెస్ అధిష్టానం లో--

అటు మహారాష్ట్రం లో
ఇటు తెలుగు రాష్ట్రం లో
సి .మ్ ఎంపిక-- సోనియా మేడమ్ ???
ఇధీ మన ప్రజాసామ్యం ???
కళ్ళు తెరిసేధి ఎప్పుడు ?? ఎన్నడు ??
ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ౦ లే ధు
మంత్రుల శాకల కేటాయింపులో రభస
మంత్రుల అలకలు, కిరణ్ రెడ్డి రాజకీయానికి
అధి లోనే ఎదురు దెబ్బ ??

నాధి హైద్రాబాద్ అంటూ సి .మ్. గారు పోసు కబుర్లు చెప్పినా
నిజం దాగదు ముందు౦ధీ --కబడ్డీ కబడ్డీ ఆట
తెలంగాణకు సీమాంధ్రకు

వై . ఎస్ ఫ్యామిలీ లో చిచ్చు పెట్టె కుటిల కాంగ్రెస్ రాజకీయాలు
జగన్ రాజీనామా, వై .ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక
అసమ్మతి నేతల జంపులు, నెలలు లెక్క బెడుతున్న
కిరణ్ రెడ్డి ప్రబుత్వం ???

మొన్న బీహార్ లో కాంగ్రెస్ పతనం
ఇటు తెలుగు రాష్ట్రం లో జారిపోతే
దేశం లో కాంగ్రెస్ బూస్తాపితం
కావడం కాయం, రాహుల్ ప్రధాని ??? జగమే మాయా ????
కృష్ణ లీలలతో
మోసపోవడం కాయం, వీర తెలంగాణ గర్జించకపోధు
తెలంగాణలో యుద్దం రాక తప్పధు
తిరుగుబాటు ఉద్యమం -- సాగుతూనే పోతాయి
జై తెలంగాణా సాదించే వరకు ఆగాదు అగాదు ఈ సమరం
జై తెలంగాణ
-----------------------------------------

బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus