Latest News

Telangana Poems


సోనియా మేడమ్ ---నిన్ను ప్రశ్నిస్తున్నాను --- బుచ్చి రెడ్డి

 ******** సోనియా మేడమ్ ---నిన్ను ప్రశ్నిస్తున్నాను ************

అంధ రీ ని సంతో షా పరిచేరీతిలో
పరిష్కార మార్గం కనుగుంటాం--అంటూ
విడుదల అయిన కృష్ణ కమెటి
రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను
చిక్కు ముళ్ళ తో--పొగ చూరిన
పొంధికలేని ప్రతిపాధనల తో
కాలయాపన కోసం
కాంగ్రెస్ అధిష్టానికి అనుకూలాముగా
ఆడుతున్న నాటకాల ను
తెలంగాణా ప్రజలు గమనిస్తున్నారు---గుర్తిస్తున్నారు
ఆదనుకోసం ఏధిరి చూస్తున్నారు
పోరు కోసం సమాయుత్తం అవుతున్నారు
సోనియా మేడమ్
నిన్ను ప్రశ్నిస్తున్నాను
తెలంగాణా గురించి నీకు ఏమీ తెలుసు అని ??

నీ కొడుకు రాజరికం కోసం
రానున్న ఎన్నికల్లో నీ పార్టీ గెలుపు కోసం
ఇంకా నీ ఆధిపత్యం కోసం
నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల గుండె చప్పుళ్లు
కేకలు--అరుపులు --వినిపించినా---
నంగ నాచీ వేషాలు మాకోద్ధూ
నానా బెట్టే ముచ్చట్లు మాకోద్దు
ఇక చాలు--వొపిక నశించింధీ
ఎన్నిక అయి ప్రాతినిధ్యం చేస్తున్న
తెలంగాణా కాంగ్రెస్ ఎం .పి ల ను--ఎం .ఎల్ .ఏ ల ను
బేధిరిస్తూ
నోర్లు మూపిస్తూ
గారడీ ఆటలు ఆ డి స్తూ---
సోనియా జీ --
ఎంతకాలం నీ డిక్టేటర్‌షిప్ రాజకీయాలు
ఇంకా ఎంతకాలం ?????

నీ బట్టే బాజీ తనం బయట ప డి ఇంధీ
నీ రోజులు దగ్గరికి వస్తున్నాయి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో
బూస్తాపితం కావడం -- నిజం--సత్యం
ఇదే మా ఆ క రీ పోరాటం
తాడో--పేడో
చావో--బ్రతుకో
ఆటో--ఇటో
తేల్చుకోవడం కాయం
ఆగాధూ--ఈ పోరాటం--ఆ గ ధు---
ఆగమయనా తెలంగాణా గార్జిస్తుంధీ--
గాండ్రిస్తుంధీ
తెగబాడుతుంధీ--తీరుగ బ డు తుంధీ
జై తెలంగాణా జయభేరి మ్రోగానుంధీ
రానున్నధి తెగతెంపుల మహా సంగ్రామం
తెలంగాణా జనం కదులుతున్నారు
సోనియా మేడమ్
నిజాల ను దాయకు
తెలంగాణా ఆగమయంధీ-- మోసపోయింధీ
నిజం కాధా ???
నీ ళ్ల లో-- నిధుల ల్లో
కొలువుల్లో--- నియామకాల్లో
అంతా మోసం-- అంతా దోపిడీ కాధా ???

యిధి క లు వ ని పొత్త్హు
నిలువని సంసారం
వీడి పోవడం--మా జన్మ హక్కు
తెలంగాణా మా శ్వాస-- మా ప్రాణం
మాకు స్వాతంత్రం కావాలి
మాకు విముక్తి కావాలి
మాకు పట్టిన శని ని వదిలించుకోవాలి
ఇందిరమ్మ కొ డ లా--
తెలంగాణా విప్లవ వీరులు పుట్టినిల్లు
కమిటీ ల తో
నివేధిక ల తో
పిలుపు ల తో
చర్చల తో--
రాజీలు-- బేరసారాలు వద్ధు
సహనాన్ని పరిచించ వద్డు
డిసెంబర్ తొమ్మిధి మాటకు కట్టుబడి ఉండాలి
లెధా
తెలంగాణా దేశ రాజకీయాల నే
తల క్రింధూ లు గా చేయగలధు
ఈ యుద్దం ఇక ఆగ ధు
తెగెధాకా పోరాటం సాగుతూనే ఉంతుంధీ
చరిత్ర తిరిగి వేయి-- అన్ని పోరాటాల్లో
చివరి విజయం -- మాదే-- తెలంగాణా ధీ
1956 ముంధూ తెలంగాణా కావాలి
పార్లమెంటు లో -- తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టె ధా కా
పోరాటం
నిరసన లు
తీరుగబాడటం
ఉద్యమాలు--- సాగుతూనే ఉంటాయి
ప్రతి పల్లె మాను కొ ట గా మారి పోతుంధీ
పతాక స్థాయి కి పోరాటాన్ని తీసుక వెళ్తాం
రగిలిన తెలంగాణా
ర న రంగం గా మార నున్న తెలంగాణా--

ఇటలీ ఆడ పడుచా--
కారణాలు తోవ్వ కు
అబద్దాలు చెప్ప కు
శాంతి వచనాలు వాల్లించకు
మాధి రాజీలేని పోరాటం
మా డిమ్యాండ్--కోరిక ఒకటే
జై తెలంగాణా-- జై జై తెలంగాణా
--------------------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus