Latest News

Telangana Poems


మా రక్తం చింధించక తప్పధు--- బుచ్చి రెడ్డి

******మా రక్తం చింధించక తప్పధు---తెలంగాణా రయితుల వీలునామా ********
ఊళ్ళ రూపం మారింధీ
తడి లేని మా పల్లెలు
ఎడారి లా అయిపోయినయీ
నీరు లేక
నిప్పు లేక
కూడు లేక
కుమ్ము లేక
ఛా వ లేక బ్రతుకుతూ
పళ్ళేల వాతావరణం కరాబ్ అయిపోయింధీ
కాధూ చచ్చి పోయింధీ

ఇప్పు డు కనిపిస్తున్న ధీ
కూలిన గోడలు--మట్టి పే డ్డ లు
కప్పులు లేని కొంపలు
మూ సు క పోయిన దారులు
అన్ని వంకర్లు--ఎగుడు ధిగుళ్ళు
పిల్లల ఆటలు--చెమ్మ చెక్క గంతులు
కనుపించని ముగ్గులు
కొక్కర కోలు--అంభా అరుపులు
బెక బెక లు
పొగలు లేవు--నీ సు వాసన లు లేవు
క డ ప ల మున్ధు అమ్మలక్కల ముచ్చట్లు
అలాయి బాలాయి లు
అన్ని కరువు అయిపొయినాయి

బ్రతుకులు అగమయనా తెలంగాణా
బతుకమ్మ లు లేని తెలంగాణా----
ఉత్తర చూసి ఎత్తార గంప
నిజం కాలే ధు
వాన దేవుని దయ లే ధు
మార్కెట్ కు దయ లే ధు
ఎలె --పాలించే వారికి ఆ స లే దయ లే ధు
64 ఏండ్ల స్వాతంత్రం మిగిలిచింధీ
సాగు నీళ్ళ కోసం
తాగు నీళ్ళ కోసం
కరెంట్ కోసం
కనిసపు ధర ల కోసం
దేవులా ట-- వెధుకు లాట ??
తెలంగాణా కు రా ని --లే ని స్వాతంత్రం ????????

ఆ రోజుల్లో
చెరువు కట్ట ల మిధ నడుస్తుంటే
నీళ్ళ శభ్దం-- నీళ్ళ వాసన
కింధ పచ్చ ని పై రు లు-- చ ల్ల ని గాలులు
అన్ని మాటు మాయా మై పోయాయి
మన పల్లె లు చినిగి పోయినాయి
మన పల్లెలు మూగ పోయినాయి---

పత్తి పంటల తో
పకృతి వై పల్యమ్ తో
ఆగమయనా కుల వృ త్త్హు ల తో
బాంక్ అప్పుల తో
ఆత్మ హత్యలు
ఆ శ లు కొలి పోయి
కన్నీళ్ళ తో
కడుపు కోత తో
బ్రతుకు తెరువు కోసం
వల స తప్ప ధు

ఏ వు సం లే ధు
వృత్తులు లేవు
నోట్లోకి మెతుకులు లే వు
బ్రతుకు లు మారుతాయన్న నమ్మకం లే ధు
మోసం చేస్తున్న ప్రబుత్వం
దోపిడీ చేస్తున్న సీమంధ్ర నేతలు
కలెజా లే ని కొజ్జా మన నాయకులు
ఉన్నంత కాలం
బ్రతుకు దేరువు కోసం-- వల స తప్ప ధు

రయితు బ్రతుకు లాటరీ టి క్క టూ లాంటిధి
లాటరీ రాధు
బ్రతుకు మార ధు
అప్పులు
అవమానాలు--బానిసత్వం
ఆసాయత్వం 
ధోపీడీ లు
పరాయి తనం-- కష్టాలు--కన్నీళ్ళు
అన్ని అనుభవించాం
అన్ని జీర్ణించుకున్నాం

మా ఏండీ పోయిన బ్రతుకు లు
చిగురించాలంటే
మా పాలన మాకు రావాలి
మా రాష్ట్రం మాకు కావాలి

పిలుపు--- ఎప్పుడు వచ్చినా
ఎన్నడు వచ్చినా
పీడికల్లు బిగించి
తెలంగాణా పోరాటాని కి సై సై అంటూ
కదులుతాం

విప్లవాల పుట్టినిల్లు
వీరులు పుట్టినిల్లు-- జై తెలంగాణా
వీరు ల బాట---- మాకు వెలుగు బాట
రావి నారన్న--ఆరుట్ల దంపతులు
భీ మ్ రెడ్డి న ర సిహ్మా రెడ్డి--- కొమురాం భీమ్--కాళోజీ
ధో డ్డ్ కొమురన్న -- చాకలి ఐ ల మ్మ ల వారసు లాం

గద్దర్ పాటలు వింటున్నాం
వరవర మాటలు వింటున్నాం
ఆఖరి పోరాటం -- ఆగాధూ
కపట -- కుటిల రాజకీయాల మీ ధ
యుద్దం చేయక తప్ప ధు
మా రక్తం చింధించక తప్ప ధు
జై తెలంగాణా తెచ్చుకోక తప్ప ధు
ఈధే--- మా రయితుల వీలునామా
జై జై తెలంగాణా
------------------------------------------------
బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus