Latest News

Telangana Poems


ఎదురించు ??? తి రు గ బ డు ??? పోరాడు ??-- బుచ్చి రెడ్డి

********** ఎదురించు ??? తి రు గ బ డు ??? పోరాడు ?? ***********

ఒక్క సారీ అయినా నిజం చెప్పండి
అటు దేశం లో--ఇటు రాష్ట్రం లో
ధగా--మోసం-- దోపిడీ ఉంధ ని
ఆ న్యాయాలు-- అక్రమాలు-- అమానుషాలు
వ త్యా సాలు--తేడాలు--అణిచీవేతలు
ఉన్నాయని---
నిజం చెప్పండి

ఈ కుళ్ళు - దోపిడీ వ్యవస్థ లో---
ఈ మధ్య అన్ని పార్టీ ల నేతలంతా
పేదరికం--సమ సమాజం-- సామాజిక న్యాయం
గ రీ బీ హాటవ్-- రయితుల సమస్యలు--
ఇందిరమ్మ ఇల్లు--ప్రగతి లోగిళ్ళు అంటూ
పోటీలు ప డి
అన్ని జెండాల నేతలంతా
కోరస్ పాటలు పాడుతున్నారు ??

ఈ నేతల
ప్రతి అడుగు లో
ప్రతి కధలిక లో
ప్రతి మాట లో
మోసం ఉంధీ-- రాజకీయం ఉంధీ
వీళ్ళు నమ్మించ గల రు
వీళ్ళు వోధా ర్పు మాటలు చెప్పగల రు
వీళ్ళు-- గారడీ ఆట లు ఆ డ గల రూ--
స రీ అయిన సమయం లో ముంచ గల రు

మనకు మిగిలింధీ
రోజు-- బ్రతుకు భయం
రోజు-- ఆక లి స రీ గ మ లు
రోజు--- దేవులా ట-- మోసగించ బడటం
ఎంతకాలం-- ఈ తీరు ?? ఇంకెంత కాలం ??

ఉన్నోడు-- ఇంకా ఏధిగి పోతున్నాడు
లెనోడూ-- లో లో కి కుంగి పోతున్నాడు
జనం-- మేలు కోవాలి
జనం లేవాలి-- ఏ ధు రించాలి
తి రు గ బ డా లీ ??గళం విప్పాలి

ఈ దోపిడీ కుళ్ళు వ్యవస్థ ను
దురుగంధ సంస్కృతి ని
నాశనం చేయాలి
ఈ వ్యవస్థ పలికే ధీ-- శుష్క ప్రియాలు
చూపించే ధీ-- శూన్య హస్తాలూ----

ఎన్నికలపు డు
జెండాల రే ప రే ప ల తో
మాటల మూ ట ల తో
వాగ్ధాన ల తో--
అంతే
బ తూ కు లు ఆగాం అయి
ఆలమా టి స్తున్నపు డు
అర్థ నాధాలు పెడుతున్నపు డు
జెండా ఆధు కొ వు-- కనిపించ వు
ప్రబుత్వం--పాలక వర్గం
నిదుర బోతున్నపు డు
మనలో చై తాన్యం-- కదిలీక రావాలి
నిక్కచ్చిగా
నిర్భ్యం గా--- ఎదురించాలి
గళం విప్పాలి

ప్రపంచ బాంక్ అప్పు ల్లో
రూపాయి లో 5 పై స లు కూడా
జనాని కి చేర న పు డు--
నిలువు దోపి డి కి
అర్థం మారుతుంధీ ??

గుడి లో దేవుడు
మజిద్ లో అల్లా
చర్చ్ లో జీసస్
ఎవ్వరూ ఆధుకోరు
మనం మార్గం వెధుక్కోవాలి

స్వాతంత్రం వచ్చింధీ
ఎవరి కి
రాజకీయ నాయ కుల కు
దోపిడీ--దోచుకునే దొంగల కు
కొన్ని కులాల కు
కొన్ని వర్గాల కు
స్వాతంత్రం--ప్రజా సామ్యం
కొంధరి చేతుల్లో 
ఆట బంతి గా----
దేశం ఏమీ అయి పోతే ఎం
వార సత్వ రాజకీయాల తో
నేను ఏధుగాలి
నా కడుపు నిండా లీ
నా బాంక్ బ్యాలెన్స్ పేరుగాలి
జీ వి తాతం అధికారా న్ని ఆంటీ పెట్టు
కొని బ్రతుకా లీ-- ఇలా
ఎవడి కి వాడే
ఆలోచిస్తూ
త లుస్తూ
నడుస్తూ----
ఎంతాకాలం ఈ తీరు ?? ఇంకెంత కాలం ??

కాంగ్రెస్ కు కానీ
తెలుగు దేశం కు కానీ
తెలంగాణా పై తమ వై ఖి రీ స్పష్టం లే క
ధ్వి పాత్రాబి నయం తో-- 
ఎందుకు--- దేని కి
మళ్లీ మోస పూరితం గా
తెలంగాణా కు ఉప ముఖ్య మంత్రి
కాంగ్రెస్ ప్రెసిడెంట్ మార్పు
మంత్రి వర్గ విస్తరణ
బుడుగు వర్గాల ప్రగతి కోసం అంటూ
మా య మాతాలు కురిపిస్తూ
అధికార అహం తో
తెలంగాణా వాధాన్ని
అణిచి వేయాలన్న తీరు ను
తెలంగాణా జనం --చూస్తున్నారు
గమనిస్తున్నారు--

ఆవ కా శ వాధి-- -తెలివి ఉన్న దద్దామ్మ
జై పాల్ రెడ్డి గారు---
సోనియా బంటూ-- తో త్తు గా
వ్యవహరిస్తున్న తీరు ను-- మాటల ను
జనం-- పసి గడుతున్నారు

త్యాగం--చివరి సారిగా
చివరి విజ్ఞప్తి-- అధిష్టాని కి అంటూ
కాంగ్రెస్ ఎం . పి ల మా ట లు--
తోలుబొమ్మ ఆట ల ను
తెలంగాణా జనం తిలకిస్తున్నారు

ఈ తీరు లు ఉన్నంత కాలం
మన జవాబు
ఎదురించు ??? తి రు గ బ డు-- పోరాడు ????
జై తెలంగాణా
----------------------
బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus