• Covid - 19 News: India: TotalCases: 8,49,553; Recovered: 5,34,621 ; Deceased: 22,674; Telangana: TotalCases: 33,402; Recovered: 20,919; Deceased: 348.
Latest News

Telangana Poems


తెలంగాణా కు ఇంకా స్వాతంత్రం రాలే ధు---సుష్మా జీసల్యూట్స్-- బుచ్చి రెడ్డి

******తెలంగాణా కు ఇంకా  స్వాతంత్రం రాలే ధు---సుష్మా జీ-- సల్యూట్స్********

దేశం లో
రాష్ట్రం లో
మళ్లీ రాజుల పాలన
చరిత్ర  పున రా వృత్తం అవుతుంధీ
ప్రజాసామ్యం తల  దించుకుంటుం ధీ
ఈ రోజు
ప్రజాసామ్యం
by the leaders-- for the leaders--of the leaders
ఏధి  ప్రజల కోసం కాధూ
అన్ని ప్రాంతాల నేతల
నిజ  స్వరూపం
బట్ట బయలు  అవుతుంధీ
కొంధరు
వాళ్ళ గోరి ని వాళ్లే తవ్వుకుంటున్నారు
వీళ్లంతా చరిత్ర హీనులుగా
తెలంగాణా ద్రోహులుగా
మిగిలిపోతారు
ఈ  లంగా నేతల మాటల్లో--చేతల్లో
తేడాలు ఉన్నాయి
వీళ్ళకు కావలిసింధీ  --అధికారం-- గుర్తింపు??

నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల
ని నా ధా లు--
గల గర్జనలు
ఆకలి అరుపులు
ప్రపంచం అంతా  వినిపించినా
 డిల్లీ కి--- సోనియా కు
కాంగ్రెస్ హై కమ్యాండ్ కు చేరడం లే ధు
డబ్బు తో
అమ్ముడు పోయిన కాంగ్రెస్ హై కమ్యాండ్
ప్రతి అడుగులో
రాజకీయం చేస్తూ-----

నేతల రాజీనామాలు
ఆవేశం తో చేసి న వి అంటూ
ఆమోదించక
సోనియా  తొత్తులు
తోలుబొమ్మలా ట ఆ డి స్తూ
రా క్ష స పాలన  --- ఎంతకాలం  ???

ఏధి న్యాయం
ఎక్కడ ఉంధీ రాజ్యాంగం---  ఏధి ప్రజా సామ్యం ???
స్వాతంత్రం వచ్చింధీ ఎవరకు
ఎంతకాలం అణిచి వెతలు
ఎంతకాలం పరాయి బ్రతుకులు మాకు
విముక్తి ఎన్నడు -- ఎప్పుడు ???
మాకు   స్వాతంత్రం  కావాలి--- రావాలి

ఇంకెంతకాలం-- ధగా-- మోసం-- కుట్ర లు ??
ఇంకెంత కాలం   సమయిక్యా  దొంగ ముచ్చట్లు ???
రాజీలు
వొప్పంధాలు
తీర్మానాలు--
కమెటి లు
బెదిరింపులు
హైధ్రాబాద్  ఉమ్మడి పొత్తు అంటూ---
ఇవన్ని   రాజకీయ ఎత్తు  గ డ లు
కల్లుబొల్ళు ముచ్చట్లు
మాయా మాటలు--
అన్ని   నమ్మి మోస పోయాం

లాలూచీ మాటలు కట్టి పెట్టండి
జనం అజెండా-- జై తెలంగాణా
ఆగాధూ--పోరాటం
అగాధూ-- తిరుగు బాటు---
తెలంగాణా ప్రజలు
అన్ని
గమనిస్తున్నారు
పసిగడుతున్నారు
పిడి కి ళ్ళు బిగిస్తున్నారు
సీమాంధ్ర నేతలు
మీరు ఎంత వ్యతిరేకించినా
యిధి ప్ర జా ఉద్యమం
ఒక్క ఉద్యోగులు మాత్రమే కాధూ
యావత్ తెలంగాణా  ప్ర జానికం
సమ్మె కు దిగనుంధీ
కోట్ల మంధీ ని బంధించే జై ళ్ళు 
లేవు-- ఉండవు
ఎస్మా లు-- నిర్భంధాల తో
ఉద్యమం
బలహీన పడుతుంధ ని అనుకోవడం
అవివేకం
తెలంగాణా మా జన్మ హక్కు
యిధి నాలుగు కోట్ల  ప్రజల తీర్మానం

విప్ల వాల పుట్టినిల్లు
దుమ్ము లేపి తీరుతుంధీ
ప్రబుత్వ కార్యాల లో
పారా మిల ట రీ
భద్రతా బలగా లు-- దేనికి?? ఎంధుకు??
ఎంతకాలం ఈ అణిచి వెతలు ????
తెలంగాణా కాంగ్రెస్ నేతలు-----
తెలంగాణా ఉద్యోగులు
పిలుపు నిచ్చిన
సకల జనుల సమ్మె కు
సంగీభావం ప్రకటించండి
మిగితా నేతల రాజీనామాల కు
వొత్తిడి తెండి
మనంధ రీ మాట ఒకటి కావాలి
అన్ని రాజకీయా పార్ట్  ల బాట
జై తెలంగాణా కావాలి

తెలంగాణా కు ఇంకా స్వాతంత్రం రాలే ధు--సుశ్మాజీ--సల్యూట్స్
మీ  మాటలు నిజం
మాకు  స్వాతంత్రం కావాలి-- రావాలి
యాదన్న--జోహార్లు
నీ ఉత్తరం లో ని మాటలు
మేమంతా  రోజు నెమరు వేసుకుంటున్నాం
సోనియాజీ
తెలంగాణా హం కొ దేధో
మేరే ఆక్రి హిచ్చా హయి
జై జై తెలంగాణా
___________________________
బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus