Latest News

Telangana Poems


లేచింధీ తెలంగాణా--కదిలింధీ తెలంగాణా--- తీరుగ బడ్డ ధీ తెలంగాణా -- బుచ్చి రెడ్డి

 

**************లేచింధీ  తెలంగాణా--కదిలింధీ తెలంగాణా--- తీరుగ బడ్డ ధీ  తెలంగాణా *********

లేచింధీ  తెలంగాణా
కదిలింధీ  తెలంగాణా
గళం విప్పింధీ తెలంగాణా
తి రు గ బడ్డ ధీ తెలంగాణా
పోరాడుతుంధీ తెలంగాణా--

మా అరుపులు-- మా కేకలు
మా ఊరేగింపులు
మా ని నా ధా లు
మా ప్ర ధ ర్ష న లు
మా నిరసన లు---రాస్త రోకులు-- బంధ్ లు
రోజులు గడుస్తున్నా
సకల జనుల సమ్మె ను
గుర్తించని  కాంగ్రెస్ ప్రబుత్వం
తెలంగాణా తగల బడుతున్నా
స్పంధించని కాంగ్రెస్ కోర్ క మే టి 
ఏధి ప్రజాసామ్యం ??? ఎక్కడ ఉంధీ ???

ఈ పోరు ఆ గ ధు
ఈ ఉద్యమం చల్లా ర ధు
తెలంగాణా గార్జిస్తుంధీ
ఎలాంటి బలి ధానాల కయినా
ప్రాణాలు ఇచ్చి అయినా
తెలంగాణా   సాధించు కుంటాం అంటూ
సకల జనుల సమ్మె -
సాగుతూనే ఉంతుంధీ
ప్రజల కోరిక
పాలకులు  గుర్తించ నంత కాలం
ఈ పోరు మందుతూనే ఉంటుం ధీ

కాంగ్రెస్ కోర్ కమెటి నేతలు
కళ్ళు తెరవండి
నిజాల్ని చూడండి
నాలుగు కోట్ల గుండె చప్పుళ్లు వినండి
ప్ర  జా గర్జన-- తెలంగాణా గర్జన
తెలంగాణా సాదించే వరకు
మ్రోగుతూనే ఉంటుం ధీ

 వాయిధాలు
కమెటి ల ఏర్పాట్లు-- పర్యటనలు
గిమిక్కులు
లాలూచీ ముచ్చట్లు
కళ్ళు బొల్లి వాగ్ధానాలు
ఏ ట్రిక్స్
ఇపుడు పని చేయవు
ఆ స్టేజ్ ధాటి పోయింధీ
మాకు మిగిలింధీ
ఒకటే ధారి---- వీర  తెలంగాణా

సీమాంధ్ర నేతలు-
బెదిరింపులు వద్ధు
( తెలంగాణా ఇస్తే ఆంధ్ర లో కాంగ్రెస్ ఉం డ ధు )
మా బ్రతుకుల ను శాసించకండి
మా నోర్ల ను నొక్కేయ కండి
మా హక్కుల ను కాల రాయ కండి
ఇంకా దోపిడీ లు-- మోసాలు వద్ధు
వలస పాలన మాకోద్ధూ
మా పాలన మాకు కావాలి
మాకు విముక్తి కావాలి
మంచిగా వీడి  పో ధాం
2 తెలుగు రాష్ట్రాలు గా కలిసి బ్రతుకుధామ్

రోజులు గడిచినా
పేగులు మా డి నా
గొంతులు బొంగురు పోయినా
రాష్ట్రం లో పాలన  స్థంబించి పోయినా
ఊపు  అంధు  కుంటున్న ఉద్యమం
రోజు కోక   మలుపు  తిరుగుతూ---
సాగుతూనే ఉంటుం ధీ--- ఆగాధూ

లేచింధీ -- వీర తెలంగాణా
పిడి కి లు ఎత్తి కదిలింధీ -- విప్లవ తెలంగాణా
తీరుగ  బడి౦ ధీ తెలంగాణా
ఈ పోరాటం లో
తుధి విజయం మాధే
ఆధె సత్యం -- అధె నిజం
జై జై  తెలంగాణా
------------------------------------
బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus