Latest News

Telangana Poems


ఉన్నొళ్ళు--ఎక్కడున్నా-- ఏ క్క డ అయినా--- అమలాపురం అయినా--అమెరికా అయినా -- బుచ్చి రెడ్డి

 

******** ఉన్నొళ్ళు--ఎక్కడున్నా--  ఏ క్క డ అయినా--- అమలాపురం అయినా--అమెరికా అయినా ****************

నేటి  రాజా కీయం
ఒక వ్యాపారం
నేటి విధ్యా విధానం--ఒక వ్యాపారం
బ్రతుకు సిస్టమ్ లో
ప్రతి మాట--ప్రతి అడుగు
వ్యాపారం అవుతున్న ఈ  వ్యవస్థ లో
ఉన్నొల్ల ధె రాజ్యం
ఎక్కడ అయినా-- ఎప్పుడు అయినా
అమెరికా అయినా-- అమలాపురం అయినా

ఉన్నొళ్ళు
వీళ్ళ మాటల్లో
వీళ్ళ నడుకల్లో
వీళ్ళ చూపుల్లో
తేడా ఉంటుం ధీ
బలపు ఉంటుం ధీ
మధం ఉంటుం ధీ
గమండ్ ఉంటుం ధీ

వీళ్ళు-- బ ల సి నోళ్ళు
వాళ్ళ తాకత్  కు
సరిపోయే వ్యక్తుల నే
మన ష్యులు గా గుర్తిస్తారు
తమ ప్రయోజనాల కోసం
తమ మాట చెళ్ళు బ డి కోసం
తమ రాజరికం కోసం
తమ ఆధిపత్యం కోసం
డబ్బు ను ఏ ర గా చూపిస్తూ
వి భ జిస్తూ
పాలిస్తూ
రాజకీయ అండ తో దోచుకుంటూ
ఉన్నొళ్ళు --ఎక్కడున్నా-- ఏ క్క డ అయినా
తీరు మార ధు
రీతి మార ధు

డబ్బు--- డబ్బు
ఎక్కడ అయినా
మానవ సంభంధాల ను శాసిస్తుంధీ
ఆ డి స్తుంధీ

ఉన్నొల్ల కు అర లు
అరమరికలు ఉంటాయి
నిజాం కాలం నాటి
ధో ర పద్డులు ఉంటాయి
మిగితా  లోకం తో
ఇచ్చుకం-- పుచ్చుకం
క ల్గా --పూ ల్గాం
అతుళం--కు తు లాం
అన్ని తక్కువే

వీళ్ళు ప్రతి  సెకెండ్
కోరుకు నే ధీ
ఆశించే ధీ
తలుచుకునే ధీ
కావాలను కునే ధీ
గుర్తింపు-- గుర్తింపు--- గుర్తింపు

బళ్ళో--గుళ్ళో
అన్ని సభల్లో
బతకమ్మ పండుగ ల్లో
రాజకీయాల్లో---
ప్రతి చోటా  కావాలి--పెద్ద పీట--సింహాసనం  ???

ఉన్నొల్ల కు
పధి తల లు
పధి  మె ధ ళ్ళు
పధి నాలుక లు
అంధుకే
వాళ్ళ  మాటల్లో
వాళ్ళ నడకల్లో
వాళ్ళ చేతల్లో---- తేడా--  భే ధం

వాళ్ళు ఏధి అయినా చేయ గలరు
వాళ్ళు ఏమీ అయినా మాట్లాడ గలరు
వాళ్ళు గెలిపించుకోగలరు
వాళ్ళు పధ వు లు ఎక్కించ గల  రు
ధించ గల రూ---
నేటి ప్ర  జ సామ్యం 
నిర్వచనం మారింధీ
by the rich-- for the rich--of the rich
కడవు లే
-------------------------------------------------

బుచ్చి రెడ్డి

నోట్-- ఎవ్వరినీ  ఉద్దేశించి రాయడం జ రు గ లే ధు--- 

Posted Date:19-03-2014
comments powered by Disqus