Latest News

Telangana Poems


విడిపోం----కలిసి బ్రతుకుదాం--- బుచ్చి రెడ్డి

 

******* వి డి పోదాం----కలిసి బ్రతుకుదాం ********

కృష్ణ క మేటి రిపోర్ట్
120 రోజులు
రోజుకో మాట
సో ధీ ముచ్చట్లు
గీతా రెడ్డి ఉప ము క్యా మంత్రి
రాష్ట్ర మంత్రి వర్గం లో మార్పులు- చేర్పులు
ర ష్యా లా--వీడి పోతే వీక్ అయి పోతామంటూ
సమయిక్యా వాదం రాగాలు పలు కూతూ--
ఎన్ని నాటకాలు ఆడినా
ఇదంతా ఒక కుట్ర -- కు తంత్రం
మోసం---ధగా
విడిపోవడం ప్రజాసామ్య సూత్రం
నాలుగున్నర కోట్ల ప్రజల అర్తనాధాలు
పగిలిన మా గుండె కేకలు
వి డి పోదాం--కలిసి ఉందాం

యిధి అంధ రీ మాట
నిన్నోమాట---రేపో మాట
ఏళ్ళుండి ఇంకొకటి అంటూ ఉం డ ధు.
మా మాట
మా బాట
మా ఆరాటం
మా ఉద్యమం
ఆత్మ గౌ ర వం కోసం
జర్గుతున్న పోరాటం
జై తెలంగాణా కోసం
తుధి విజయం సాధించే వరకు
ఈ సమరం 
స మా ప్తం కా ధు.

కృష్ణ కమెటి మోసం చేస్తే
విగ్ ర్ హాఫ్ ధ్ మూవ్మెంట్
ఎక్స్ క్యూ ట్ కానుంధీ
విప్లవ తెలంగాణా
వీర తెలంగాణా
మరొక సాయుధ పోరాటాన్ని
చూపించి తీరుతుంధీ
తెలంగాణా సునామీ రానుంధీ
తెలంగాణా కోటి వజ్రాయుధాల క నిజం
తెలంగాణా కోటి సత్యాల కజానా
తెలంగాణా కోటి రత్నాల వీణ

నేడు

దోపిడీ-- దోచుకున్న ప్రాంతం
నీళ్ళు--నిధులు--నియామకాల తేడాల తో
అన్యాయాలతో
ఆకలి-- అవమానాల తో
ఎడారి బ్రతుకుల ప్రాంతం
తాజా వార్తలు----
అధికార పార్ట్ నేతల
బయ్యారం దోపిడీ బయటీకి వచ్చింధీ
ఊరూరా విగ్రహాలు
వివాధాలు --లోల్ళులు
జాతీయ నేత పి . వి గారికి విగ్రహాలు లేవు
కూలిపోవడం లే ధు
సోనియా నాల్గవ సారి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినా
రాష్ట్రానికి తెలంగాణా నేత కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా
మంత్రి వర్గం మారినా
తెలంగాణా లోల్ళీ -ఉద్యమం ఆగ ధు
హైద్రాబాద్ --తెలంగాణా ప్రాంతం ధీ
హైద్రాబాద్ తెలంగాణా కు
తలకాయ-- గుండె కాయ వంటిధి
హైద్రాబాద్ కేంధ్ర పాలిత ప్రాంతం
చేయాలని త లు స్తే
యుద్దం రాఖ తప్పధు
కాంగ్రెస్ ను బూస్తాపితం చేయక తప్పధు

స్వాంతత్రం కోసం పోరాడిన
జాతీయ నాయకులకు కూడా
అంతగా లేని విగ్రహాలు
ఊరూరా నెలకొలపడం --ఒక రాజకీయం
జగన్ వోడార్పు యాత్ర -మరొక రాజకీయం
అటు రాష్ట్రం లో
ఇటు అమెరికాలో
పధవుల కోసం
వాళ్ళ ఉనికి కోసం
తెలుగు సంగాలను 
తాకట్టు పెడుతూ---వాడుకుంటూ
మేము తెలంగాణా వాదులమే
అంటూ
రాగాలు తీస్తూ
కన్నీటి--ఎడారి తెలంగాణా
ఇలా-- ఎందుకు --ఎలా
అన్యాయం జరిగింధో
తెలుసుకొని
చదువుకున్న తెలంగాణా చవక నేతలు
ఉన్నంత కాలం
పోరాటం తప్ప ధు
తిరుగుబాటు తప్పధు
జై జై తెలంగాణా రాఖ తప్పధు
------------------------------------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus