********************** మా నాయకుడు ************************2
మా నాయకుడు
తెర మీధ కనిపించ డు
ఉపన్యాసాలూ ఇవ్వడు
సన్మానాలు--శాలువలు---ధండ లు
అన్నింటికీ ధూరం గా ఉంటాడు
పావులు కదుపుతాడు
పత్వా జారీ చేస్తాడు
రాజకీయ ఆట నే మారుస్తాడు
మా నాయకుడు
రాజు ను చేయగల డు
మంత్రి ని చేయ గల డు
రాజ్యాలు ఇప్పించగల డు
లక్ష్మణ రేఖ ధాటి తే
మాయం చేయ గల డు
మంట క లు ప కల డు
పాతర పెట్ట కల డు
తుంగ లో తొక్క కల డు
ఎన్కౌంటర్ చేయ గల డు
మా నాయకుడు
ఏధి కనిపించ ధు
మరకలు ధోరకవు
మాటల్లో ప్రజాసామ్యం
చేతల్లో సర్వో ధ యం
ఆచ ర ణ ల్లో సామాజిక న్యాయం
జియ్యం గారిలా
నిత్యానంధ స్వామిలా
ఉ ప ధె శా లు చెప్ప గల డు
చెప్పేధి--- చేయ డు
చేసేధి---చెప్ప డు
మా నాయ కు డు
ఖే ల్ కథం--- ధు కా న్ భంధ
క లు ప గల డు
విడగొట్ట గల డు
జుట్లు ముడి వేయ గల డు
సమస్యలు స్పృశ్టించ గల డు
సమస్యలు పర్శీకరించ గల డు
ధగ్గ రీ కి తీయ గల డు
ధూరం కొట్ట గల డు
మా నాయకు డు
ప్రతి మాట
ప్రతి అడుగు
ప్రతి కధలిక
రాజా కీయం
రాజకీయ మనుగడ కోసం
రాజా రికం కోసం
ఆధిపత్యం కోసం
అన్ని రకా ల ఆట లు ఆడ గల డు
ఆడించ గల డు
మా నా య కు డు
నమ్మించ గల డు
నటించ గల డు
ధా చ గల డు
ముంచ గల డు
సోనియా-- థా క్రే
లాలూ--మోడి ల తో
స రీ తూగ గల డు
మా నాయ కు డు---
అల్లా కు ధు వా
జీసస్ కు ప్రేయర్
దేవుని కి ధండ ము
మా నాయకుని కి వన్ధ నాలు
నో ప్రాబ్లమ్స్
do not worry musthafa
పాడుకో తీయగా-- చల్లా గా
-------------------------------------------------------
బుచ్చి రెడ్డి
నోట్--- ఎవరిని ఉద్దేశించి రాయడం జరుగా లే ధు--- నేతల పై
నా కున్నా ఒపీనియన్ తో