Latest News

Telangana Poems


మా నాయకుడు-- బుచ్చి రెడ్డి

****************మా నాయకుడు-----3*********************

కాలిఫోర్నియా అయినా
కావ లి అయినా
చికాగో అయినా
చింత గట్టు అయినా
నాయకుని
రంగు రుచి వాసన
పోకడ- నడుక-- నడత
మారాధు--- తరగ ధు

నాయకుడు
కట్టు కథలు
పిట్ట కథలు
లాలూచీ మాటలు
చెప్ప గలడు
వేమన పధ్యాలు
సుమతీ   శతకం
గీత ప్రవచనాలు -- వల్లించ గలడు
మా య మాటలు చెప్పగలడు
నమ్మించ గలడు
దాపరికం చేయగల డు
అరచేతిలో  స్వర్గం ను చూప గల డు
చార్మినార్ ను  అమ్మగలడు
తాజ్‌మహల్ ను తాకట్టు  పెట్ట గలడు
వాడు  నేటి  21 స్ట్ సెంచురీ నాయకుడు----

వాడు చెప్పింధీ వేధం
వాడు  చేసేధి న్యాయం
ఎదురు మాటలు ఉండవు
శ్రుతి --రాగం తప్పుతె
తోకలు కత్తిరించగలడు
తప్పించ గలడు
వేలి వేయగలడు
వీలు అయితే
చీల్చి--చన్డాడి
చెడుగుడు అడు కోగలడు

స్వార్థం--- స్వంత ప్రయోజనం కోసం
బంధుత్వం కోసం
యెమయినా చేయగలడు
ఏదయినా చేయగలడు
పార్టీ ని చీల్చ గల డు
జంప్ చేయ గల డు--

ఏ బటన్
ఎప్పుడు వత్తాలో
ఎక్కడ పేలాలో
అన్ని సరీ చేసుకొని
రెడీ  టు గో---పేల్చా  గల డు
నీతులు  చెప్పగల డు
ప్రజా సేవ--సామాజిక న్యాయం అంటూ
పాధ యాత్రలు చేయ గల డు
రచ్చ బండ కార్య కలాపాల కు
పిలుపు నివ్వ గల డు-- నేటి మా నాయ కు డు ??

 నిజం   ఆంట డు
న్యాయం ఆంట డు
ధర్మం ఆంట డు
సత్యం ఆంట డు
మాటలు చెప్ప గల డు
దేనికి నీల బ డ డు-- మా నాయ కు డు

మనిషి  తనం
మానవాత్వం--- ఏవీ కనిపించ వు
మోసం--ధగా--వంచన
కుట్ర-- దోపిడీ---ప్రతి ఆడు గు లో
ప్రతి కదలిక లో
సర్వ స్వతంత్ర దేశం
ప్రజా సామ్యం---కాధూ-- ధన సామ్య దేశం
అమెరికా వలస దేశం
మేరే భారత్ మహా న్ లో---చూస్తుంధీ

65 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్
చూడకు--వినకు--మాట్లాడకుmr
గాంధీజీ  మళ్లీ పుట్ట కు ???

అల్లా హో ఆక్బార్
ఓ మై గాడ్
హరీ ఓం---
దేవుళ్ళు--- కాపాడు-- మా నాయకుల ను--
దీవించు--
నాయకుడు--- జింధాబాద్--- చేయేత్తి జై కొట్టు ????
-----------------------------------------------------------------------
బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus