Latest News

Telangana Poems


పాపం బాబు గారు----సలామ్ వాలెకుం నాయుడు గారు -- బుచ్చి రెడ్డి

 ******** పాపం బాబు గారు----సలామ్ వాలెకుం  నాయుడు గారు *****************

పాపం
బాబు గారు
రయితుల కోసం అంటూ
పోలీస్ బలగం తో
తెలంగాణా లో పర్యటన
అటు ప్రజల నిరసన లు--ప్ర ధ ర్ష న లు
ఎన్ని కూతలు కూసినా
రయితుల కోసం  అనే నెపం తో
మళ్లీ  రాజరికం చేపడుతా న న్న ఆశ తో
ఎన్ని నాటకాలు వేసినా
ఎన్ని యాత్రలు చేసినా
ఎంత గడ్డి క ర్చినా
నాయుడు గారు-- మీరు
సీ . మ్  కారు అన్న ధీ--- 
జ గ మె రీ గీ న సత్యం----

నాగం లే డు
మా పిచ్చి  ఎం .ల్ .ఏ-- దయాకర్ అన్న
మీ సొల్లు నాకుతూ
చెంచా గిరి చేస్తూ
తెలంగాణా లో టి . డి .పి -- నాయకుని గా
గుర్తింపు రావాలను కుంటూ
మీ అడుగుల కు మడుగులు   వత్తు తున్నాడు

నాయుడు గారు
9 ఏళ్ల తమ పాల న లో
గుర్తింపు లే ని
రయితుల సమస్య లు---
ఇపుడు---????
ఎంధుకు సర్ ఈ భాగోతపు ముచ్చట్లు--

రాష్ట్రం లో
మీ ఫ్యామిలీ పార్టీ
రోజు రోజు కి 
క్షి నించుక పోతుంధీ
మెల్ల మెల్ల గా
బూస్తాపితం కానుంధీ
బాల కృష్ణ కాధూ---  మీ మామ గారు
వచ్చి --చేపట్టినా
మీ పాలన రాధు-- రాలే ధు

బాబుగారు
తెలంగాణా కుంపటి ఆరి పో లే ధు
 నీ మోసం-- నీ ధగా--నీ కు తంత్రం
నీ ద్వి పాత్రాబి నయం-- నీ  ధో కె భాజీ తనం
తెలంగాణా
 మరచి పోధు--పో లే ధు

తెలంగాణా లేవక మాన ధు
నిన్ను --  నీ  తెలుగు దేశాన్ని  కూ ల్చా క మాన ధు
పోలీస్ బలగం
దయాకర్ అన్న బలుపు  మాటల తో
మురిసి పో కు
గుర్తించు కొ
మీ ఇద్దరి రోజులు దగ్గర పడుతున్నాయి

వీర  -- విప్లవ  తెలంగాణా
లేచి తీరు తుంధీ
బతుకు యుద్దం ఆగ ధు
తెగబడు  ధాం
పోరాడు ధాం-- పధ అంటూ
 తెలంగాణా  లేవక మాన ధు
యుద్దం చేయక మాన ధు
ఆ రోజు రా క పోధు
సలామ్ వాలెకుం  -- నాయుడు గారు
*****************************************
బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus