***************మా నాయకుడు----పార్ట్ 4 *************************
ఇండియా అయినా
ఇరాక్ అయినా
ఇరాన్ అయినా
అమెరికా అయినా
ఏ దేశం అయినా
ఏ ప్రాంతం అయినా
నాయకుని తీరు
నాయకుని రీతి--- మార ధు--- మార్పు ఉం డ ధు
ఆశలు కలిపించగలడు
ఆ ట లు ఆడించగల డు
చిచ్చులు పుట్టించ గల డు
మంటలు లేప గల డు
అరుప గల డు
నేడు దారి తప్పి న వ్యవస్థ కు
కర్త - కర్మ- క్రియ --- మా నాయకుడు
దోచుకోగల డు
దాచు కోగల డు
గోతులు తవ్వ గల డు
గెలిపించు కోగల డు
చిక్క డు-- దొరక డు
ఆవ స రాన్ని బట్టి జెండాలు మార్చ గల డు
మా నాయకుడు
ఎత్తులు -జిత్తులు వేయగల డు
ఉచ్చు లోకి దించ గల డు
తాను తప్పించు కోగల డు
మనం ఆంట డు
మీ తోనే నేను ఆంట డు
అధి లోనే జారు కుంట డు
మా నాయకుడు
మంచి కి నేను ఆంట డు
చెడు ను మీ ధ ఏ స్థ డు
అవసరానికి చేయి ఇస్త డు
తప్పించు కోవడం తెలుసు
తప్పించడం తెలుసు
వా డు మా నాయకుడు
ఉన్నవి ధాస్త డు
లేనివి పుట్టిస్తాడు
అన్నింటికీ నేను ఉన్న ఆంట డు
సమయానికి జంప్ అయిత డు
వా డు మా నాయకుడు
ఎక్కడి పాట అక్కడ
ఎక్కడి మాట అక్కడ
అక్కడ చెప్పింధీ--- ఇక్కడ చెప్ప డు
ఇక్కడ చెప్పింధీ--- అక్కడ చెప్ప డు
ఎక్కడ నిజం చెప్ప డు
మా నాయకుడు
ప్రజల బ ల హీనతలతో
వ్యాపారం చేయ గల డు
మనష్యుల సమాధుల మీ ధ
మే డ లు కట్ట గల డు
గాంధీజీ అడుగుజా డా ల్లో
న డు ధాం అంటూ
ఉపన్యా సించ గల డు
మా నాయకుడు
నేడు పిల్లలు
అమ్మా అనడం లే ధు
అమెరికా అంటున్నా రు
నాయకులు
దేశ సేవ--ప్రజా సేవ అనడం లే ధు
డబ్బు-- డబ్బు-- అంటున్నారు
ధన గ్రహం పట్టుకుంధీ
బాపు జీ--
ఆశించిన శాంతి
బో ధించిన అహింస
నమ్మిన సత్యం
అన్ని మ టూ మా య మై పోయాయి
బానిసత్వం నుండి
విముక్తి ని చ్చా వు
ఇపుడు
అమెరికా బానిసత్వం వచ్చేసింధీ
గాంధీజీ -- ఇపుడు మా దారి ఎటు ??
అల్లా-- జీసస్-- రామా కాపాడు మమ్మూల్ని
నాయకుడు-- జింధాబాద్-
నాయకుడు -వర్ధిల్లాలి
-----------------------------------------------
బుచ్చి రెడ్డి