Latest News

Telangana Poems


సోనియా రాజరికం లో----కాంగ్రెస్ పాలన లో-- గంగుల బుచ్చి రెడ్డి

******** సోనియా రాజరికం లో----కాంగ్రెస్ పాలన లో  ??????**************

రోజు కొ రాజకీయం
ఏ తీరుగా అయినా
తెలంగాణా అంశాన్ని
నీరు కార్చాలా ని
తొక్కి వేయాలని
ఎత్తులు-- జిత్తులు
స రీ కొత్త నాటకాలు ఆడుతూ
తెలంగాణా ప్రజల  ధృ శ్టిని
పక్క దారుల్లోకి మళ్లించడానికి
తెలంగాణా కు మంత్రి ప  ధ వూ లు
రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ --స్పీకర్
తెలంగాణా  వాళ్ళు ఉండాలని ???

ఈధాంతా 
ఎవరి కోసం
ఎంధుకో సం
ధెనీకోసం ??
మాయా మాటల తో-- ముల్లు వేస్తూ
సో ధీ క బు ర్ల  తో
అణిచి  వెత ల తో
ఈ విప్లవ జ్వాలా చల్లారధు
ఈ పోరాటం--ఈ ఉద్యమం  ఆగాధూ--

భాధల తో
ధు ఖం తో
ఆ సహనం తో
ఆ గ్రహం తో
ఆ వేధాన తో
పరాయి తనం తో---బతికి
విసిగి పోయి
సాగుతున్న ఈ పోరాటాన్ని
ఏ శక్తి ఆప లే ధు- ఆ గ ధు

బీధ  తనాన్ని
ముడి వేసుకొని జీవించే
బుడుగు బ్రతుకుల కు  విముక్తి ఎన్నడు 
ఎప్పుడు ?? ఇంకెంతకాలం  ??

సోనియా రాజరికం లో
కాంగ్రెస్ పాలన లో
ప్రజా  సామ్యం -- ధారి తప్పింధీ
ప్రజల వలన
ప్రజల కోసం
ప్రజల చేత--- అన్ని వొట్టి మాటలే ???

రోజు కోక ఒక కొత్త ని నా  ధ ము 
రాజీ వ్ యువ కిరణాలు
పావులా వడ్డీలు
కోటి మంధీ కి ఉద్యోగాలు
సాంచేమా పథకాలు
అంటూ-- ఇవన్ని రేపు
రాబోయే ఎన్నికల కోసం
పాడుతున్న  పాచి పాటలు ??

దేశం లో--రాష్ట్ర పతి
ప్రధాన మంత్రి--  గవర్నేర్ లు--అంతా
కాంగ్రెస్ తొత్త్హు లు గా
సోనియా  చెంచాలూ గా
ఎస్ మేడమ్-- జి హూజొర్ లు
అయినపుడు--
రాజ్యాంగం-- ప్రజా సామ్యం
కాటు కలిసి పోయింధీ--- 
పోతుంధీ-- గాంధీజీ పుట్టిన దేశం లో ??

ధీనికి తోడు
ఈ ధగా  కోరు ధోపీడీ వ్యవస్థ లో
చదువుల కు
ఉద్యోగాల కు
పెళ్లి ల కు
ఎన్నికల కు
రాజరికా  ల కు
కులం-- మతం ల
రంగు -రుచి- వాసన ల తో
ముడిపడుతూ--  వేలి వేస్తూ
న లీ గీ పోతూ
అన్నింటికీ ధూరం అయి పోతూ  ???

కాంగ్రెస్ పాలన లో
సోనియా రాజా రికం లో
జాతి  ప్ర యో జ నాల కన్నా
పా ర్ట్ పబ్బం  గడుపు కోవడమే
మిన్నగా త లు స్తూ
అధికారం  చే ప ట్టి
రాహూల్ ను ప్రధాని గా
చేయడం కోసం ఆడుతున్న నాటకాలు--గేమ్ లు

ఎంతకాలం ఈ ఫ్యామిలీ పాలన లు
ఎక్కడ ఉంధీ ప్రజాసామ్యం ??
ఆ రోజు రావాలి
ఒకే ఫ్యామిలీ పాలన కు 
చరమ గీతం పాడాలి--  కొత్త తనం రావాలి
మార్పు రావాలి

మానవ హక్కుల కోసం
ఆత్మ  గౌ ర వం కోసం
సామాజిక న్యాయం కోసం
విముక్తి కోసం
సాగుతున్న
ఈ జై తెలంగాణా పోరాటాన్ని
సోనియా జి
కాంగ్రెస్ అధిష్టాన నేతాల్లారా
ఏ రీతి గా -- ఏ తీరు గా
మీరు పక్క ధారుల్లో కి
మళ్లించ  లేరు
అప లేరు
సాగుతూనే  ఉంతుంధీ
జై తెలంగాణా సాధించే వరకు 
జై జై తెలంగాణా
---------
గంగుల బుచ్చి రెడ్డి 

Posted Date:19-03-2014
comments powered by Disqus