Latest News

Telangana Poems


బతుకమ్మ పండుగ ---మన తెలంగాణా ధీ---బుచ్చి రెడ్డి

*****బతుకమ్మ  పండుగ ---మన తెలంగాణా ధీ ****** 

బతుకమ్మ 

తెలంగాణా కు  సంకేతం 

బతుకమ్మ ---మన తెలంగాణా పండుగ 

ప్రపంచంలో 

ఏ క్క డ  కనిపించని--లేనిధి 

పుట్టింధీ--మన గడ్డలో 

తెలంగాణాలో-- కోటి రత్నాల వీణ లో 

 

తెలంగాణా బతుకుల్లో 

ని లు వెల్ల  గాయాలే 

నిత్యం పోరాటా లే-- 

ఆ గాయాల బతుకు ల్ల విరిసిన 

కోటి గేయాల పండుగ--బతుకమ్మ 

గుమ్మడి--తంగేడు--చామంతి--గునుగు 

బీర --బంతి-- అనేక రకాల పూలతో 

కూర్చీపేర్చిన  --బతుకమ్మ 

తీరో క్క పూల జాతర బతుకమ్మ 

బతుకమ్మ పాటల్లో 

సామూహిక గానం ఉంధీ 

సంగీతం--నృత్యం- జీ వితం ఉంధీ- 

తమ బతుకులను--ఆనంధాలను--విషాధాలను 

పిల్లల ముద్దుముచ్చట్లను--పంట చేల వ య్యా ర ల ను 

దేవతల దయ ను--శృంగారాన్నీ--
మర్చిపోయిన అనుభాంధాల 
ను తలపోసుకుంటూ--వలాపోసుకుంటారు 

 

ఇపుడు 

ప్రపంచం లో 

అన్ని దేశాల్లో 

బ త కమ్మ లు ఆడుతున్నారు 

ఎక్క డా ఉన్నా 

ఎంత దూరాన ఉన్నా 

మళ్లీ మన పాత గుర్తులను 

బతుకులను 

ఆ రోజు ల్లో 

పిల్లలు--పెద్దలు -ఆరాటం తో 

ఏరిన  పూలు--కోసిన పూలు 

పేర్చుకొని 

సాయేంత్రమ్ చెరువు కట్ట మీ ధ 

కులం--మతం అంటూ 

ఏ బే ధ ము లేకుండా--ఏ పట్తింపులు లేకుండా 

అమ్మలు--అక్కలు-- చెల్లేండ్‌లూ--వోధిన లూ 

కలిసి  మె లీ సి 

మాటలతో--పాటలతో--పలుకారింపులతో 

కొత్త 

రంగురంగుల చీర ల తో 

అలంకరణ ల తో 

చప్పట్లతో 

నృత్యం తో 

పూలను  పూజిస్తూ 

పాడుకుంటున్న తీరు--- 

ఈ పేర్చిన బతుకమ్మ ల లో 

అమర వీరులు--రావి నారన్న--భీమ్ రెడ్డి 

ఆరుట్ల దంపతులు--కొమరన్న--ఐ ల మ్మ 

కొమురాం భీమ్-- కాళోజీ లు లున్నారు 

వాళ్ళను స్మరించుకుంటూ 

వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తాం అంటూ 

తెలంగాణా ను సాధిస్తాం --అని పాడుతూ 

బతుకు పోరు చేయాలని 

బతుకమ్మ లు --కదిలినయి 

 

ఈ బతుకమ్మ ల తో 

మహిళా లోకం లో 

తెలంగాణా వాధాన్ని 

మనమంతా ఒకటి --ఒకటయి 

పోరాడాధామ్ అంటూ 

మనసులు--మాటలు ఏకం అయి 

ఒకే పాట పాడుతూ 

జై తెలంగాణా అంటూ-- 

లేస్తుంధీ  --మహిళా లోకం 

గార్జిస్తుంధీ--మహిళా ప్రపంచం  ?? 

స్వయం పాలన కోసం 

అధికారం కోసం 

తెలంగాణా ఆత్మ గౌ ర వం కోసం 

తెలంగాణా అస్తిత్వం కోసం 

కొత్త బతుకమ్మ పాటలు తెర మిధికి వస్తున్నాయి 

బతుకమ్మ -బతుకమ్మ ఉయ్యాలో 

బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

కె .సి .ర్ --గద్దర్ అన్నలు  ఉయ్యాలో 

కలిసి కట్టుగా ఉయ్యాలో 

పోరాడుతారు ఉయ్యాలో-- 

శ్రీలక్ష్మి ని మహిమలూ గౌ ర మ్మ 

చి త్ర మై తోచునమ్మ గౌ ర మ్మ 

ఉద్యమానికి గౌ రమ్మ  

అంధారు ఒకటయ పోతారు గౌ ర మ్మ 

చి త్తు చి త్తు ల బొమ్మ --శివుడు ముద్దుల గుమ్మ 

బంగారు బొమ్మ దొరికే నమ్మ --ఈ వా డా లోన 

జనవరి తో నమ్మ --తెలంగాణా వేరు అయి పో త దమ్మ 

సమ్మక్క--సారక్క - దీవించవమ్మా 

వేముల వా డా రాజన్న 

యాదగిరి నర్సన్న-- 

నడిపించు  --మమ్మూల్ని 

జై తెలంగాణా కోసం 

****************************** 

బుచ్చి రెడ్డి 

------------------ 

నోట్--టి .వి 9 లో న్యూ యార్క్ బతుకమ్మ
  పండుగను చూచి --ఆ ప్రేరణ తో 

Posted Date:19-03-2014
comments powered by Disqus