Latest News

Telangana Poems


కొత్త చరిత్ర తిరిగి రాద్డాం--- బుచ్చి రెడ్డి గంగుల

 

************కొత్త చరిత్ర తిరిగి  రాద్డాం---ఈ దోపిడీ వ్యవస్థను  కూల్చేద్దాం***** పదండి *******************

65 ఏళ్ల స్వాతంత్రం లో
ప్ర జాసామ్య  ముసుగు లో
స్వంత అర్జన కోసం
అన్ని రంగుల జెండాల నేతలు
దోపిడీ-- అవనీతి -- అజెండా లు  గా
పోటీలు పడుతూ
దోచుకుంటూ----
ఇపుడు
మానవ సంభంధాలన్ని
ఆర్థిక సంబంధాలే ?
ఈ కుళ్ళు వ్యవస్థ లో
ఆప్యాయతల కు
అనురాగాల కు
బంధుత్వాల కు
మమకారాల కు
స్నేహాలా కు-- గుర్తింపుల కు
అన్నింటికీ  కోలామానం--- డబ్బు
డబ్బు--- డబ్బే జీ వితం
అంధ రీ ని ఏలుతున్నధి-- డబ్బు మాత్రమే
డబ్బు-- డబ్బు ను ప్రేమిస్తుంధీ
డబ్బు బ్రీడ్స్ డబ్బు
ధనం మూలం మిధం జగత్  ???? 
ఉన్నతనం (ఉన్నొళ్ళు )-----లేనీతనం (లెనొళ్లు )
గాంధీజీ పుట్టిన దేశం లో
రఘురాముడు ఎలి న రాజ్యం లో
ఈ దోపిడీ  వ్యవస్థ లో
సమాంతర రే ఖ ల్లా
ఎక్కడ క లు వ కుండా సాగిపోతున్నాయి--

ఆగ్రా కులాల పెత్తనాల తో
రాజకీయపు రంగు -రుచి- వాసన లు నింపుకొని
రాజరికం తో
దోపిడీ ల తో
లెనొన్ని--- ఇంకా లెనొని గా
ఉన్నోడు-- ఇంకా ఉన్నోడు గా చేస్తూ--పెరిగి పోతూ
ఆర్థిక  వత్యా సం
మెట్ల తేడాల తో--- గ్యాప్ ఆలాగే ఉంటూ
మనష్యుల  మధ్య దూరాన్ని పెంచుతుంధీ
ఏధి సమానత్వం
ఎప్పుడు ?? ఎన్నడు ??
ఎంతకాలం ఈ స్విచ్ బ్రతుకులు 
ఆర్థిక వత్యా సాలు
తొలిగి పోవాలి
సమానత్వం రావాలి-- మార్పు రావాలి
ధ స ల కుండా
 మ స ల కుండా
చలించకుండా--- ఉన్నంత కాలం
డబ్బు బలుపు గాళ్ళు
లెనొళ్ళను
అణిచివేయగలరు
ఆడించగలరు
ఏ గ తాళి చేయగలరు
వేలి వేయగలరు
లేని తనం--తో  -- పేధరికం తో
రగిలి పోతూ
న లీ గీ పోతూ
గుబులు తో
ధిగులు తో
బతకడం -- ఎంతకాలం ??  ఇంకెంతకాలం ??

గాంధీజీ--ఆశించిన  శాంతి
భోధించిన  అహింస
నమ్మిన సత్యం--- అన్ని మాటు మాయం అయిపోయాయి
ధిగజారి పోయాయి--ప్రజా పధం

గ్రామీణ అభివృద్ధి   సేవా-ప త కాలు
ఇందిరమ్మ -- పేరు ను రాజకీయం చేస్తూ
సంక్షే మ  కార్య కలాపాలు---అన్ని కబు ర్లె--- వోట్ల కోసం వాడే మా య మాటలు

దేశం లో ఎక్కువ కబు ర్లె కానీ
సమాజ స్వరూపం మార్చే సాహసం
కనుపించకుండా ఉంధీ--- అన్న శ్రీ .శ్రీ గారి
మాటల్లో  -- ఎంతో నిజం---
సత్యం--- నేటికి కూడా---

అవనీతి--  లంచ గోండి తనం
హిం స-- స్వార్థం --దోపిడీ ల తో
నడుస్తున్న ఈ  వ్యవస్థ ను మార్చాలి
లేని జనం  ( లెనొళ్లు )--
కలిసి కట్టుగా
గళం ఎత్తాలీ
ఏ ధు రించాలి-- లోల్ళీ చేయాలి
మార్పు కోసం
సమ సమాజం కోసం
ఆర్థిక -- సాంఘిక సమానత్వం కోసం
సామాజిక న్యాయం కోసం
కొత్త తనం కోసం
తీరుగ బడా లీ
కదలండి
కొత్త చరిత్ర తిరిగి రాద్డాం
కొత్త ప్రపంచం  నిర్మించుకుంద్డాం
ఈ దోపిడీ వ్యవస్థ ను కూల్చేద్దాం-- పదండి
రండి--
--------------------------------------------------
బుచ్చి రెడ్డి  గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus