Latest News

Telangana Poems


తిరుపతి వెంకన్న ధర్శ నానికి డిక్ల రేషన్ ఫా మ్ నింపాలట--- బుచ్చి రెడ్డి గంగుల

 

****** తిరుపతి వెంకన్న  ధర్శ నానికి   డిక్ల రేషన్ ఫా మ్ నింపాలట--- జగన్ గారి పై చర్చలు--ప్లస్ పేజ్ థ్రీన్యూస్ ???????***

దేవుడా
ర క్షిం చు
నా దేశాన్ని
నా రాష్ట్రాన్ని 
 
తిరుపతి వెంకన్న ధర్శనా ని కి
డి క్ల రే శ న్ ఫా మ్ నింపాలట
ఎక్కడ ఉంధీ ఈ సూత్రం ??
ఏ రాజ్యాంగం లో ఉంధీ
నింపకపోతే
ప్రజల మనోభావాలతో
ముడి ప డి ఉండే  ఆలయ  మత
సాంప్రధాయాలను   ధిక్క రించిన  ట్ల  ట ??

ఆ రోజుల్లో
కులాల పేరుతో
పిచ్చి నమ్మకాల తో
ధ లీ తు ల  ను
అంటారాని వాళ్ళ ని
దేవాలయం లో  ప్రవేశం లేకుండా
చేసిన ఈ బ్రాహ్మణ సమాజం
ఇంకా ఇప్పటికీ
సో ధీ నమ్మకాల తో
డు డు బసవన్నాల్లా
తల లు ఊపుతూ  -- మారని అగ్ర కులాలు
ఎంతా కాలం ఈ రాజరికం
ఇంకెంత కాలం ఈ బానిసత్వం ??

దేవుని కి లేని పట్తింపులు
తెలుగు దేశం నేతలకు
సోనియా తొత్తుల కు
ఎంధుకు ఆ గోకుడు ?? దేనికి ??

దేవుడు
అంధ రీ వాడు
ఏ ఒక్క కులానీ కొ
ఏ రాజకీయ  పార్టీ కొ
పరిమితం కా డు---కాకూడాధూ
క్రిస్టీ  యాన్స్-- ముస్లిమ్స్
తిరుపతి వెంకన్న ను  ధర్షిస్తే  తప్పు ఏమిటి ??
ధర్షనానికి
కాగితాలు-- సంతకాలు--- ఆమోధాలు
అవసరమా  ???
జగన్ గారి
దేవుని ధర్షనం---రాజకీయం
చేయడం ?? ఎంతవర కు సబబు ??
ఏధి సమానత్వం???
మత సాంప్రధాయాం ధెబ్బ తిన్న ధీ  ఎక్కడ ??

ఈ రోజు
సోనియా తో
పోటీ పడుతె--- జగన్ పరాయి వాడు 
ఆరు అడుగుల స్థలం
ధోరుకక
చోటివ్వక
పి .వి - గారి  బౌతిక కాయాన్ని
అవమానపరిచింధీ
ధూరం కొట్టింధీ
కాంగ్రెస్ సోనియా కాధా 
ఎంతకాలం సోనియా రాజా రికం---ఆధిపత్యం ??
విభజించి -- పాలించు తత్వం  -- ఎంధుకు
ధెనీకి  ??

ధెవుని నమ్మకం --  స్వంత  విష యం
ఏ మతం వాడు అయినా
ఏ కులం వాడు అయినా
వెళ్ళడం-- ధర్షించుకోవడం
న్యాయమయినా  కోరిక-- హక్కు కూడా
ఈ వి శ యం లో
రాజకీయం--- అవసరమా ??
-------------------------------------------
బుచ్చి రెడ్డి   గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus