Latest News

Telangana Poems


షిర్ధి ట్ర్యాజిడీ--మన కన్నీళ్ళ నివాళి** దేశం లో కాంగ్రెస్ పతనం--తెలుగు దేశం పార్టీ బూస్థా పి తాం--జై తెలంగాణా చూడకుండా -- బుచ్చి రెడ్డి గంగుల

 

షిర్ధి ట్ర్యాజిడీ--మన కన్నీళ్ళ నివాళి** దేశం లో కాంగ్రెస్ పతనం--తెలుగు దేశం పార్టీ బూస్థా పి తాం--జై తెలంగాణా చూడకుండా -- బుచ్చి రెడ్డి గంగుల

 
ఎన్నో కోరికలు
ఎన్నో ఆశలు-- ఆశయాలు
ఎన్నో కళలు-- ఎన్నో మొక్కులు
అన్ని
క్షణం లో
మ టూ మాయ మై పోయాయి
కూలీ పోయాయి
అంత మై పోయాయి

 ఫ్యామిలీ ల లో
ఫ్రెండ్స్ ల లో
కన్నీళ్ళు-- బాధ ను మిగిల్చి
తీరని లోటు
తీరని అవేధాన ను కలిపించి-

దోపిడీ  వ్యవస్థ తో
వారసత్వ  కుటుంభ రాజకీయాల తో
కొజ్జాలు  పాలిస్తున్న  దేశం లో
మాకు
ఈ లోకం తో పనేమిటి అంటూ***
 

క లు వండి--- చెప్పండి
ప్రజా కవి  కాళోజీ గారి తో--  తెలంగాణా కోటి రత్నాల వీణ  ఆన్న ధాశరతి గారి తో
జై శంకర్ సారు తో-
తెలంగాణా ఘోష-- నాలుగు కోట్ల జనం గుండె మంటలు
బలీ ధానాలు--
చితి కి న జీ వి తా ల తో
రోటి---క ప డా--  మ కా న్-- ఏధి లేక
అన్ని పోగొట్టు కొని-- అన్ని లోపించి
ఆ ల మ టి స్తూ
మోసపోయిన
బానిసత్వపు-- తెలంగాణా బుడుగు బ్రతుకుల గూర్చి
ఉద్యమం-- పోరాటం
అన్ని ఆలాగే ఉ న్నాయని
తెలుపండి
 

వీలుతో
క లు వండి
మన మాజీ ప్రధాని పి .వి గారి ని
దేశాన్ని -- ప్రపంచానికి
చూపించావు --కానీ
తెలంగాణా కు --ఏమీ చేయ లేక పోయావని
ఎంధుకు ?? అని ప్రశ్నించండి
 
 
అలాగే
వై .ఎస్ . ర్  గారి ని
మంధలించండి
చెప్పండి---జగన్ భాగోతం
ఉప ఎన్నికల  గెలుపు
సోనియా ధగా కోరుతనం
కాంగ్రెస్  పార్టీ రాజకీయం-- అన్ని విన్న వించండి
 
దేశం లో
పట్ట నీ క ర ణ
కంప్యూట్ రీ క ర ణ
మోటార్ వాహని క ర ణ
తెలేవిజన్ ని క ర ణ
సె లీ ఫోనీ క ర ణ
ప్రపంచీ క ర ణ --అంటూ
ఇలాంటి వ్యాపార  సంస్కృతి లో
దోచుకుంటూ
దాచుకుంటూ
స్కీం లు-- స్కాము లు
ఆ వ నీతి--అవనీతి
ఎటు చూసినా-- అన్ని రంగాల లో
అని చెప్పండి-- రావి నారన్న కు
ఆరుట్ల  ధంపతుల కు
ధో డ్డ్ కొమరన్న కు--  ఐ లక్క కు
పుచ్చ ల పెల్లి సుంధ రన్న కు---తెలుపండి
 

దేవుడు-- దీవిస్తాడు
కోరికలు తీరూస్తాడు --అన్న నమ్మకం తో
జరిపిన ప్రయాణం
కనుపించని లోకా ని కి  ధారి తీసింధీ
అన్ని టి . వి ఛానెల్స్ ల లో
ఈ ప్రమాధాన్ని చూస్తూ
జనం అంతా
కన్నీళ్ళ  మయం తో
అలమ టి స్తూ
అయ్యో --పాపం  అంటూ ???
 

తోంధరలో
దేశం లో కాంగ్రెస్ పార్టీ పతనం
రాష్ట్రం లో   తెలుగు దేశం బూస్తాపితం
తెలంగాణా రాష్ట్రాన్ని
చూడ కుండా---జారుకున్నారు
మమ్మూల్ని
దీవించమని
అంధ రీ దేవుళ్ళ తో
మన నేతల తో
చెప్పండి---
దయతో--
వి మిస్ యూ----?????
-------------------------------
బుచ్చి రెడ్డి గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus