త్వరలో విశాఖపట్నం నుంచి పాలన!

జూలై నుంచి విశాఖపట్నం నుంచి పాలనను మార్చాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది . ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా వైజాగ్‌కు మారుతున్నట్లు ప్రకటించారు.

జూలై నుంచి విశాఖపట్నం నుంచి పాలనను మార్చాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది . ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా వైజాగ్‌కు మారుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించబోతున్నట్లు మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Previous article