ఎన్టీఆర్ 30 వ సినిమా ప్రారంభం
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైంది . ఈ సినిమా ప్రారంభ వేడుక హైదరాబాద్ లో వేడుకగా జరిగింది . సినిమాకోసం పూజ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కొరటాల శివ , జాన్వీ కవూర్, ప్రకాష్ రాజ్ ,
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభ వేడుక హైదరాబాద్ లో వేడుకగా జరిగింది . సినిమాకోసం పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కొరటాల శివ, జాన్వీ కవూర్, ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , సినిమా ఆటోగ్రాపర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నిర్మాత కళ్యాణ్ రామ్ సందడి చేశారు. ఇంకా ముఖ్య అతిధులు హాజరయ్యారు. వీరిలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ... ఎన్టీఆర్ 30 యాస్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో లో జాన్వీ కపూర్ అందరికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్బంగా నా కెరీర్ లో ఇలాంటి సినిమా బెస్ట్ అవుతుందని అనిరుధ్ అన్నారు . ఇలాంటి టీంతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు కొరటాల శివ .