Latest News

Telangana Poems


టీవీ 9--జెమినీ మా టి .వి--తేజ ల బాగోతం--బుచ్చి రెడ్డి

***టీవీ 9--జెమినీ మా టి .వి--తేజ ల బాగోతం--వై .ఎస్ . ర్ -గాంధీ తో సమానం కాధూ--జగన్ సీ .మ్ కా డు. ******

ఈ మధ్య
తెలుగు టి . వి ఛానెల్స్ చూడటం జర్గుతుంధీ
నాకు అంతో కొంతో
వచ్చే తెలుగు ను--తెలిసిన సంస్కృతి--కలలను
మర్చి పోయేలా--
యిధా నేను నేర్చుకున్నధి అనెలా---

ధ శా వ తారాలు గా
ఎక్కడ --ఏ షో చూసినా
యాంకేర్లు గా
సుమా--ఉడయాభాను లు
ఉన్నాధానికన్నా--లేని పోనీ సో ధీ తో
పొగడ్తలతో--బుట్టెరింగ్‌ల తో--బ ట్రా జూ ల్లా
ఎందుకో--దేనికో
వాళ్ళకు ఎక్కువ అవకాశాలు రావలనో--
జారిపోతున్న పై ట
బో డ్డు కింధీ చీర
గం గీ రెద్ధూ లా--అలంకరణ ల తో
కడుపును వీపు ను చూపిస్తూ
చేతులు--కాళ్ళు--నడుము తిప్పుతూ
నన్నుచూడు--నా అంధం చూడు అన్నట్లు
వీళ్ళు తెలుగు యాంకేర్లేనా--అనే అనుమానం తో--సిగ్గుతో

కాలం మారింధీ
ఈధి మనం చూస్తున్న మార్పు---తెర మిధ
పోగ్రామ్ లో వాళ్ళ కన్నా
వీళ్ళే ఎక్కువగా కనిపిస్తూ
అతిగా వాగుతూ
తెలుగు సినిమా హీరొ ఇన్ లు కరువు అయినట్లు
తెలుగు మాట్లాడే --వాళ్ళు కరువు అయిపోయారా ???లేరా--ఇంకా

ఇక టి .వి 9 లో
ఫుల్ సూట్ అండ్ టై తో
బ్రేకింగ్ న్యూస్-- క్వెస్చన్ అవర్-- ఇంటర్‌వ్యూ లు
వివిధ రాజకీయ నేతల మధ్య
కుస్తీ లు పెట్టేలా
ప్రశ్నలు అడుగుతూ
ఆనందిస్తూ--
తెలంగాణా విష్యం లో
రెచ్చగొట్టేలా
సమయిక్యతను ప్రొ స్థ హిస్తూ
సామర్థిస్తూ ఇంటర్‌వ్యూ లు
అమెరికా కు ఇరాక్ సమస్య లా
కాంగ్రెస్ పార్టీ కి
జగన్ వోడార్పు యాత్ర అలా---
తేలని--తేల్చుకోలేని సమస్య
ఈ రాజకీయ యాత్ర తో
లేనిపోని షాకింగ్ వార్తలు--పుకార్లు
గంటల కోద్ధి ప్ర సారం చేస్తూ---
ఎన్ని యాత్రలు చేసినా జగన్ సీ . మ్ కా డు

ఇంకా క్రైమ్ వాచ్ లు
వితలాచార్య సినిమాల్లా
చిత్రీకరిస్తూ---
అటు సైబాబా భజనలు--సు ప్ర భాతాలు
న్యూస్ చ్యానెల్ లో సినిమా పాటలు ?????
అన్ని దేశాల్లో
వై .ఎస్. ర్ సంస్మరణ స భ లు
వాటిని ప్రసారాం చేస్తూ
నేతల ఉపన్యాసాలూ--
కొంధరు వై . ఎస్ .ర్--గారు గాంధీ గారు ఒకటే అంటూ పోల్చడం ???
సబబు కాధూ-
వై . ఎస్ . ర్ గా రూ ఉత్తమ రాష్ట్ర నాయకుడు
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కు
కారణం వై .ఎస్ .ర్ గారే--సోనియా కాధూ-- ఇందిరమ్మ కాధూ

అన్ని ఛా న ల్స్ లో
కొత్త సినిమా పాటల ఆల్బమ్ లు విడుదలలు
హీరొ ఇన్ తో ఇంటర్‌వ్యూ
ఆమె కు తెలుగు రాధు--వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు
ఆమె కు అర్థం కావు.
వచ్చి రాణి ఆగ్లం లో
శరీరాన్ని---నాగుపాము నాట్యం లా తిప్పుకుంటూ
వెంట్రకలను సవరించుకుంటూ
తానొక దేవలోకాసుంధరి అని మురిసి పోతూ
--ఇక తేజ-- మా టి వి లో
చిరంజీవి--నాగార్జున--వెంకెటేష్-- ఆల్లు ఆర్జన్ సినిమాలు
వేసిన సినిమాలు 5--6 సార్లు వేస్తూ--
ఆ హీరొ ల సొల్లు నాకుడు కోసం
మెప్పుల కోసం-- 
వాళ్ళ పుట్టిన రోజులు అంటూ
పాత సినిమాలను తిరిగి
నెమరువేసినట్లు--చూపిస్తూ---

ఇక ఎపిసోడ్ ల లో
30 నిమశాల ఎపిసోడ్ లో
17 నిమిషాలు అడ్వ్ ర్ టైస్ మెంట్లు
నవరత్న కూర్మ లాంటి కథల తో
దేవత లో-- బిడ్డ సుకం కాధూ--తల్లికి కావలిసింధీ
తాను పట్టిన కుందేలు కు మూడే కాళ్ళు అంటూ--పంథాలు--పట్తింపులతో
కొత్త బంగారులోకం లో--తల్లి కూతురు ను రంపాన పెడుతూ
రక్తాసంభంధం లో--చాటుగా సెక్స్ తీసుకొని
ఆ కడుపుకు నాకు సంభంధం లేధానే బర్త---
గృహ భషీకరణ---
ఓంకార్ --చ్యాలెంజ్ లో 
కొట్టుకోవడాలు
తి ట్టూ కోవాడాలు
స్లాట్ లో రాషిపలాలు
తా యతలు అమ్ముకోవడాలు
ఈ చెత్తంతా మన తెలుగు ప్రసారాలు
తెలుగు వార్తలు
వీటి తో నేర్చుకోవడం కన్నా
యువత దారి తప్పేలా--
కాలు జారెలా--
అటు టి వి ఛానెల్స్ లో మార్పు రావాలి
నేతల్లో డిసిప్లనే--- లీడర్‌షిప్ తీరుతో
మాట్లాడటం నేర్చుకోవాలి
మార్పు రావాలి
------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus