Latest News

Telangana Poems


గోపన్న కొడుకు పెండ్లి కి కారటొచ్చింధీ

గోపన్న కొడుకు
పెండ్లి కి కారటొచ్చింధీ
గోపన్న--- 40 ఏండ్ల కు పై గా
పరిచయం ఉన్న మంచి మిత్రుడు---

పెండ్లి మా ఊళ్ళోనే
ఈ పెండ్లి కి
పెద్డో ళ్ళు-- ఉన్నొళ్ళు
ఆటా-- నాటా -తానా మాజీ ప్రెసిడెంట్స్ లు
సంగాల ఫౌన్డింగ్ ఫాదర్స్--- తెలుగు నాయకులు
జై తెలంగాణా మిత్రులు--- వస్తున్నట్టు వినికిడి

ఈ పెండ్లి
తెలుగు సంగాల మినీ కాన్ ఫ్రేన్సే లా-- జాతర లా
బ్లూ అండ్ బ్ల్యాక్ సూట్స్ తో
జోధ్పూర్ డ్రెస్ ల తో
నగల తో-- వ డ్డా నా ల తో చిన్నారు లు
కళా మంధీర్--- బొమ్మన-- చంధన
లోని చీర లు అన్ని-- ఇక్కడ చూడ వచ్చు
ఈ రోజు 
తెలుగు తనం కనిపిస్తుంధీ-- మురిపిస్తుంధీ

వీళ్ళు అంతా
చ ధు వు కుంధీ
గుడిస కింధీ బళ్లలోనే
పలిగిన పలు క లు
చీము డి ముక్కుల తో
ఊము తో పలక మీధి రాత ల ను
చేరీపి వేస్తూ--
దుమ్ములో
ధూళి లో
నెల మీ ధ కూర్చుని--ఆ ఆ లు నేర్చుకొని
పెరిగి
ఏధి గీ-- డిగ్రీ ల తో
బతుకు తెరువు కోసం
అమెరికా లో-- అడుగు పెట్టి
డాల్ ర్ ల బలుపు తో
తేడాలు-- వర్గాలు--భే ధా లు ???
అన్న-- తమ్ముల్ళు-- చెల్లళ్లు
బావ-- బావమ రు ధు ల మధ్య గోడలు
తెగి పోతున్న ర క్త సంభంధాలు ?? చూస్తున్న నిజాలు---

వీళ్ళు
తెలుగు గడ్డ లో పుట్టి
తెలుగు ను మరిచి పోయి
తెలుగు మా ట్లాడా కుండా
తెలుగు సంగాల లో
నేతలు గా చలామణి అవుతూ---

ప్రతి ఏడు కోట్ల కొద్ది రూపాయిల కర్చు తో
తెలుగు కాన్ఫ్రేన్సే లు చేస్తూ
తెలుగు ను పోషిస్తున్నామా ని
బావిస్తూ-- తాలుస్తూ-- కళలు కంటూ--
కాగితం చూచి కూడా ఉపన్యాసం
చ ధు వ రా ని ధద్దమ్మ లు -- నేతలు అయి పోతూ ???
తెలుగు ను దూరం చేస్తున్నధి
చంపి వేస్తున్నధీ
వీళ్ళే --- వీళ్ళే
ఇక 
రాష్ట్రం లో 
తెలంగాణా ధండోర మ్రో గు తుంధీ
నాలుగు కోట్ల గుండె కేకలు-- అరుపులు
ఆన్ని-- దేశాల్లో వ్యాపించినా
ఇక్కడ కొంత మంధీ
రాష్ట్రం-- ఏమీ అయిపోతే నేమి
ఎంధుకు తెలంగాణా 
హూ కేర్స్ అంటూ--
మాట్లాడుతున్న
అన్నలు-- తమ్ముల్ళు
కళ్ళు తెరవండి
మీ గత జీవితాన్ని గుర్తుకు తెచ్చు కోండి
మీ గుడిస ల ను
మీ బతుకుల ను -- తలుచుకోండి
డాక్టర్ లు-- ఇంజనీర్ లు ఎలా అయ్యారో
మీ చ ధు వు ల కోసం
మీ డొనేషన్ ల కోసం
మీ తల్లి తండ్రులు పడ్డ
కష్టాల ను-- కన్నీల ను
ఆ రోజుల ను గుర్తుకు చేసుకోండి
నెమరు వేసుకోండి
చ ధు వు కు న్న దద్దామ్మల్లారా
మీలో ఒరైజైన్యాలిటీ చచ్చి పోయింధీ
మీ లో తెలుగు తనం మంట కలిసి పోయింధీ
లెక్సస్-- బెంజ్--
బీచ్ హౌస్ ల జీవితం తో గడుపుతున్న మీకు
ఆ గుడిసలు---చలి అన్నం--తపాల చెక్క -- గుర్తుకు రావు
నేతలు
మన సంస్కృతి-- మన సాంప్రధాయాం
గా డి తప్పి పోతున్నాయి
ఇలియానా-- బాల కృష్ణ--- తమ న్-- కోటి ల తో
తెలుగు భాష-- తెలుగు సంస్కృతి-- తెలుగు కళలు
వె లు గ వూ--- నిలిచి పోవు
తెలుగు సంగాలు నడుస్తున్న తీరు లో-- రీతి లో
మార్పు రావాలి-- మార్పు కావాలి
కొద్ది మంధీ పెత్తానాలు--- ఉన్నొల్ల పెత్తానాలు
పోవాలి
మాజీ ప్రెసిడెంట్స్ లు -- తెలుగు సంగాల నుండి
తప్పు కోణంత కాలం
మార్పు రాధు--- రాబోధు
యువత రావాలీ--
పని చేసే కార్యకర్తల ను గుర్తించాలి
తెలుగు భాష ను వాడుక లో పెట్టాలి
అమెరికా లో డిక్టేటర్ షిప్ అన్నింట్లో
గుడి సంగాల లో రాజా కియా లు
భాష సంగాల లో రాజకీయాలు
డాక్టర్ సంగాల లో రాజకీయాలు---
వీటి తో
చీలికలు
కొట్లాటలు--- కోర్ట్లు - కేసులు
కొద్ది మంధీ ఆధిపత్యం కోసం
ఉన్నొల్ల ఆధిపత్యం కోసం--- జరిగిన
జరుగుతున్న పెచీలు--- చీలిక లు
పెండ్లీల్ల లో---ఏ ఫంక్షన్ ల లో నయినా
హోధాను బట్టి
ఆర్థిక స్థోమత ను బట్టి
రాజరికాన్ని-- ఆది ప త్యా న్ని బట్టి
ఇచ్చకా లు-- మాటలు - ముచ్చట్లు
తేడాలు 
లెనోడూ---కాటు కలిసి పోవడం ఖాయం
అన్నింటికీ మూలం
డబ్బు-- డబ్బు--- హోధా 
ఇట్లుంధీ జమనా---

ఈ పెండ్లిల్లో--
ఇంధిర బాట-- ప్రజా బాట
జై తెలంగాణా గురించి
కిరణ్ గారు పోతే--- ఎవరు అంటూ
ఆటా-- నాటా ల కు ప్రెసిడెంట్ ఎలెక్ట్ ల పై ఊహాగానాలు-- ముచ్చట్లు
కొత్త ట్రస్టీ ల ఎంపిక పై--- కూడికలు --తీసివేతలు-- లెక్కలు ???
ఇవన్ని -- లాబీ ల లో-- సూట్స్ ల లో
ముచ్చటించుకొనే -- హాట్ టాపిక్స్--
ముగింపు లే ధు---????
గోపన్న కొడుకు పెండ్లి కి
కారటొచ్చింధీ---కానీ ????
------------------------------------------
బుచ్చి రెడ్డి గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus