Latest News

Telangana Poems


నవెంబర్ 1--తెలంగాణా విధ్రో హ దినం---నిరసన తెలియ చెద్ధామ్-బుచ్చి రెడ్డి

*****నవెంబర్ 1--తెలంగాణా విధ్రో హ దినం---నిరసన తెలియ చెద్ధామ్ *****

దేశం అంతా
అంధ రీ కి
స్వాతంత్రం వచ్చిన రోజు
ఆగస్ట్ 15 న
మాకు కాధూ
తెలంగాణా కు లే ధు

నవెంబర్ 1-
మా తెలంగాణా బ్రతుకులకు
నలుపు రోజు
మేము ధగా పడ్డ రోజు
ఆస్తులు--ఆత్మ గౌ ర వం
ఆ స్థిత్వం-- వనరులు
నీళ్ళు--నిధులు
అన్ని పోగొట్టుకున్న రోజు
బ్లా క్ డే

నల్ల జెండాలు ఎగురవేద్దాం
ప్రతి ఇంటి మీ ధ
నల్ల బ్యాడ్‌జస్ దరించి
మన నిరసన ను తె లీ య చేద్దాం
ఇంతా కాలం
బానిసత్వం తో
మోసాలతో
ధగాలతో
అన్ని రకాలు గా
చెడి పోయిన వాళ్ళం
వేరు చేయ బడిన వాళ్ళం
అణిచివేయబడ్డ వాళ్ళం ???
ఎంతకాలం ?? ఇంకెంతకాలం ???

సోనియా చెంచాలారా
బాబు తొత్తుల్లారా
చిరు మూతి నాకె వాళ్ళారా
వట్టి మాటలు కట్టి పెట్టండి
లన్‌జే ముచ్చట్లు వద్ధు
బోగం సరసం మాకోద్డు
ఆకలితో
అవమానాలతో
అన్యాయాలతో
ఆలమా టి స్తూ--
పగిలిన మా గుండె కేక లు
అర్తానాధాలు
వినపడటం లెధా ????

63 రోజులు
కృష్ణ లీలలు చూడటాని కి
గవ ర్న ర్ చిదంబ్ ర్ ను కలిసినా
చిదంబేర్ --సోనియా ను కలిసినా
ఇక ఈ తోలు బొమ్మలాటలు సాగవు
నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు
తాడో--పేడో తేల్చుకుందామని
అడుగు ముందుకు వేస్తున్నారు

కొమారం భీమ్ లా గద్డరన్న
కొన్ని వేల మంధితో కదులుతుం డు

చాకలి ఐ ల మ్మ లా విమ ల క్క
పదండి పోదాం అంటూ
తన బలగం తో-- మహిళా లోకం తో
అడుగు ముందుకు వెస్థున్ధి

రావి నారన్న లా కె . సీ . ర్ గారు
తెలంగాణా మా జన్మ హక్కు
గులాబీ జెండా ఎగరా వేస్తూ
పోరాడి సాధిస్తాం జై తెలంగాణా అంటూ
యుద్దాని కి జయభేరి మోగిస్తూ
తెలంగాణా సై న్యెమ్ తో క ధ ల బోతుం డు---

అన్ని దేశాల్లో ఉన్న
తెలంగాణా అన్నలు--అక్కలు
మీ తో మేము
దేనికయినా సిద్ధమే అంటూ
ఎస్ - ఎం .ఎస్ లు--ఈ మేల్స్ తో--ఫోన్ కాల్స్ తో------

ఇపుడు
2 వ స్వాతంత్ర పోరాటాం
మొదలు అవుతుంధీ
తెలంగాణా రయితాంగ సాయుధ పోరాటాం లా
ఆంధ్ర సీమ దొర ల ను
తరిమి కొట్టే ధా క
వేరు అయ్యే ధాక్
ఈ పోరు సాగుతూనే ఉంతుంధీ
కొలిమి మండు తునే ఉంతుంధీ

జగన్---బాబు-- చిరు
పర్యటన ల తో
ప్రచారాల తో
పాయిధా లేని ఉత్తుత్తి మాటలతో
ద్వంధ వైకరి తో
తెలంగాణా వాధాన్ని
తెలంగాణా సమస్యల ను
జై తెలంగాణా పోరాటాన్ని
ధారి మళ్లించ లేరు
హై జాక్ చేయ లేరు

9/11 తరువాత
ప్రతి అమెరికన్
ఇస్లాం గురించి ఏ ధో వాగుతున్నట్లు
తెలంగాణా అని అనగానే
సీమాంధ్ర లు---సమయిక్యత--
కలిసి ఉంటే--- హైద్రాబాద్ --ఉమ్మాడి ప్రాంతంగా అంటూ
శ్రుతి--లయా -గమకాలు తప్పి న
కూని రాగాలు--పాటలు పాడుతున్నారు ??
మళ్లీ మోస పోవడం అంటూ ఉండా ధూ

30 ఏండ్ల కు పై గా
ఒకే ఫ్యామిలీ దేశాన్ని పాలిస్తూ
మన నెల
మన గాలి
మన దేశం కానీ
ఇటలీ ఆడపడుచు సోనియా చేతిలో
తెలంగాణా ???
భవిష్య్త్త త్త్హు--???
నాలుగు కోట్ల ప్రజాబలం తో
కాంగ్రెస్ పార్టీ లో కల్లోలం లేపి
గ ల్లీ--గ ల్లీ కి లో ల్లీ చేస్తూ
తెలంగాణా రయితాంగ సాయుధ
పోరాటాన్ని గుర్తుకు తే ధామ్--సోనియా కు
అన్ని పార్ట్ ల కు

విప్లవ తెలంగాణా
గార్జిస్తుంధీ-
తెలంగాణా సాదించి తీరు తుంధీ
నిరసన తో మొదలు అయి
జై తెలంగాణా తో ముగిసి పోతుంధీ
జై తెలంగాణా
__________________________________
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus