Latest News

Telangana Poems


తెలుగు భాష ప్రకాశం---తెలుగుజాతి వికాసం - బుచ్చి రెడ్డి

******** తెలుగు భాష ప్రకాశం---తెలుగుజాతి వికాసం *****( భాష నశిస్తే జాతి నశిస్తుంధీ )

ఈ రోజు
తెలుగు భాష
అటు రాష్ట్రం లో
ఇటు అన్ని దేశాల్లో
మాటు మాయమయిపోయింధీ

తెలుగు పేరుతో
కుక్క గొడుగుల్లా
కులాల పే రు తో
ఉన్నొల్ల బలుపు-- రాజకీయాల తో
అనే క దేశాల్లో
అనే క తెలుగు సంగాలు పుట్టినా
వీళ్ళ కు తెలుగు రాధు--వీళ్ళు తెలుగు మాట్లాడారు

తుపాకీ జేబులో పెట్టుకొని
గ న్ కంట్రోల్ గురించి
ఉ ప న్యాసం ఇచ్చే నేతలు ???
తెలుగు కు పట్టిన తెగులు కు
కారణం ఈ సంగ నేతలే ??

తెలుగు రాని
తెలుగు మాట్లాడని
దద్దామ్మలు అంతా
తెలుగు సంగాల లో
రాజ్యం ఏలుతుంటే
తెలుగు భాష--తెలుగు సంస్కృతి--తెలుగు కళలు
పధి కాలాల పాటు నిలుస్తుంధా ???

మాజీ నేతల కుళ్ళు రాజకీయాల తో
యూ నో-- ఐ నో -- ముచ్చట్ల తో
జీవితాంతం --సంగాల లో
నీలువాల ని ముసుగు ఆటలు ఆడుతూ----
( ఈ నేత ల పిల్ల ల కు ఆ ఆ లు రావు--తెలియవు )
ఎన్ని సంగాలు పుట్టినా
టి . వి ల లో--వార్తల్లో
తెలుగు కోసం
వెనుకబడ్డ క ల ల ను కాదుకోవడం కోసం అంటూ
లగడపాటి ఉపన్యాసం లా
బాబు రాజకీయం లా
మాటలు --ముచ్చట్లు చెప్పుతూ
భాష కు మోసం చేస్తున్నధి ఎవరు??
భాష ను ఆ గౌ ర వం చేస్తున్నధి ఎవరు ??
చర్చించు కోవాలిసిన విష్యం-- నేతలు ??

చలం--శ్రీ శ్రీ- బినా దేవి
తెలియని వీళ్ళు
చ ధ వ ని వీళ్ళు
తెలుగు సంగాల కు నాయ కు లు
తెలుగు ను కాపాడే నేతలు వీళ్ళు ???

తెలుగు ప్రాచీన భాష గా
అతి కష్టం గా
అనేక పోరాటాల తో
గుర్తింపు పొంధినా
అమలు కానీ విధానాలు---అడ్డంకులు ??
తెలుగు సంగ నేతలు
ప్రశ్నించండి--ప్రబుత్వాన్ని--రాజకీయ నేతలని ??
ఎందుకు --దేనికి --ఆలస్యం అని ???

సంగ నేతలు--- మనం జీ వితం లో
అన్ని విధాలు గా
తెలుగు ను వినయోగిస్తిున్నామా ?? అని ఆలోచించండి
పుట్టిన దగ్గరి నుండి--చావు వరకు--కర్మ కాండల కు
బడి కి--గుడి కి
పాలన వ్యవహారాల లో
శాస్త్ర సాంకితేక రంగాల లో
తెలుగు భాష పనికి రాధు-- ఉపయోగం లో లే ధు
తెలుగు సంగ బోర్డ్ మీటింగ్ ల లో
తెలుగు కాన్‌ఫ్రేన్‌సే ల లో
తెలుగు ఛానెల్స్ ల లో
రాజకీయ చర్చ ల లో
తెలుగు వినిపించ ధు-- తెలుగు కనిపించ ధు
యీ ధీ మన తల్లి భాష ?????????

మన కంటే చిన్న భాష జాతులు
తమ భాషల్లో పు రోగమిస్తుంటే
ఎందుకు మనకి ఈ మాయా రోగం ??

తెలుగు సంగాలు-- తెలుగు నేతలు
భాష ఉద్యమాలు చెప్పాట్టాలి
దేశభాషలాంధు తెలుగు లెస్స అంటూ
ఎన్ని మాటలు చెప్పినా
భాష ఉనికి ని
భాష ఔ న్నత్యాన్ని
ప్రపంచానికి ఇతర భాషల్లో
తెలియ చేసి న పు డే
తెలుగు వెలుగుతుంధీ

సంగ నేతలు
ఎన్ని సంగాలు పుట్టినా
భాష విశ్వామంతా ఎగా ప్రాక డా ని కి
శక్తి వంతం గా ఏదుగడానికి
ఎడతెగని కృషి చేయాలి
అన్ని సంగాల మొ టో ఒకటే
తెలుగు భాష--తెలుగు సంస్కృతి--తెలుగు కల ల ను
పధి కాలా ల పాటు నిలబెట్టుకోవడం కోసం

భాష నశిస్తే--జాతి నశిస్తుంధీ
తెలుగు భాష ప్రకాశం-- తెలుగు జాతి వికాసం
అని నినదించే మన తెలుగు ను
పరి పూర్ణం గా వినయోగించు కుంటూ
తెలుగు ను కాపాడాలి
మన తెగులు ను వదులుకోవాలి
----------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus