Latest News

Telangana Poems


చలో వరంగల్ --తెలంగాణా మహగర్జన కు ---బుచ్చి రెడ్డి

 ***** చలో వరంగల్ --తెలంగాణా మహగర్జన కు *****

వరంగల్
దేశ చరిత్ర లో
విప్లవాల కు పుట్టినిల్లు

దొడ్డీ కొమురన్న--చాకలి ఐ ల మ్మ
తెలంగాణా కోటి రత్నాల వీణ అన్న ధా శ ర థీ గారిధి
వరవర --నవీన్--లో చ న్--రామా చంద్రమౌళి--పొట్లపల్లి
ఈ తెలుగు వెలుగులు పుట్టింధీ--కా ళోజీ నా గోడువ పుట్టింధీ
ఇక్కడే--ఈ జిల్లాలోనే-- ఈ ఓ రు గ ళ్ళు లో నే

ఈ వారం --ఈ గడ్డ లో
జై తెలంగాణా మహా గర్జన
చలో పదండి పోదాం -- వరంగల్ కు

కోద్ధి రోజుల్లో
కృష్ణ కమెటి వి డు ధ ల
ఎన్ని నాటకాలో--ఎన్ని ఎగుడు దిగుల్లో
ఎన్ని పీట ము డు లో ????

వేయి స్థంబాల గుళ్ళో
రామప్ప దేవాలయం లో
తెలంగాణా గంటలు మ్రోగుతున్నాయి
పై నుండి సమ్మక్క --సారక్క దీవనల తో
జై జై అంటూ జనం కదులుతున్నారు

తెలంగాణా -- మా జన్మ హక్కు
ప్రాణాలు అయినా ఇస్తాం-- జై తెలంగాణా సా ధీ స్టాం
బూటకపు కేసులు ఎత్తి వేయాలంటూ---
రాబోయే యుద్దాని కి
ఈ మహగర్జన ఒక స్యాంపల్ మాత్రమే

తెలంగాణా అంటే రాజకీయం కాకూడాధూ
స్వయం పాలన కోసం
ఆత్మ గౌ ర వం కోసం
తెలంగాణా సంస్కృతి ని కాపాడు కోవడం కోసం
జరుగుతున్న ఈ తెలంగాణా పోరాటాని కి
కులాల సంగాలు
ఉద్యోగ సంగాలు
వివిధ ప్రజా సంగాలు
మేధావులు-- విధ్యార్థులు
అందరు కలిసారు--చేతులు కలిపారు
యుద్దం మొదలు కానుంధీ

ప్రతి ఊళ్ళో గులాబీ జెండాలు లేస్తున్నాయి
పల్లె పల్లె నా
గ ల్లీ గ ల్లీ నా
లోల్ళీ --పోరాటం
మొదలు కానుంధీ
చావో-- బ్రతుకో--
తేల్చుకుందాం --పదండి అంటూ

ఇక జరిగే ధీ-- చూ సె ధీ--చే సె ధీ
రాష్ట్రం న్ని స్థ బింప చేయాలి
ధు మారాం లేపాలీ--కలవ రాం పుట్టించాలి
రాక పోకలు ఆగిపోవాలి
ప్రతి జిల్లా ల లో ప్రదర్శనలు జరుపాలి
తెలంగాణా లో జై తెలంగాణా సునామీ ని చూపించాలి
మన అరుపులు
మన కేకలు
డిల్లీ కి వినిపించాలి
ప్రజా యుద్దం డిల్లీ కి కనిపించాలి

తెలంగాణా డప్పులు మ్రోగుతూనే ఉండాలి
జై తెలంగాణా మన జపం-- మంత్రం కావాలి
తెలంగాణా వాదం -వేర్పాటు వాదాం కా ధు
తెలంగాణా బ్రతుకు-- రాజకీయాల తో
పీట ముడి వేసుకొని ఉంధీ
ఆ ముళ్ళ ను విప్పాలి
గాంధీ పుట్టిన దేశం లో
ఇటలీ ఆడప డు చు పెత్తనా ని కి
చరమ గీతం పాడాలి--- ఆ రోజు రావాలి

ఈ రోజు
రాష్ట్రం లో
కొన్ని రాజకీయ పార్టీ లు
రోండు నాలుకల ధోరీనీ అవలంబిస్తూ
కృష్ణ కమెటి ముంధూ అభ ద్ధాలు వొలాక బోస్తూ
బక్వాస్ ముచ్చట్లు బార్ బార్ చెపుతున్నారు
పధవులు రాగానే
మాటలు మారుస్తున్న నేతల
నాలుక ల ను సున్థి చేయాలి

పారదర్శక పాల న ను ఆంధిచాను
నేనే నంబర్ వన్ అంటూ--లుచ్చా బాబు గారు
మంత్రి పధ్వి కోసం --సామాజిక న్యాయం అంటూ
పెట్టిన పార్టీ ని కాంగ్రెస్ కు తాకట్టు పెడుతూ
రాజకీయ వోనుమాలు తెలియని లఫంగ్ చిరు గారు
అన్ని పార్ట్ ల లో ని కొంధరు నేతల
జగన్ కూటమి లో --జగన్ కొత్త పార్టీ లో కి జంప్

ఈ మహా గర్జన తో దండోరా మ్రొగింధీ
తెలంగాణా జనం కదులుతున్నారు
అడుగు ముందుకు వేస్తున్నారు
సీమాంధ్ర ఇండ్ల తలుపులు తట్తాలి
కలసి కలహించుకునేకంటే కంటే
విడిపోయి సహరించుకుందాం అంటూ చెప్పాలి

ఈ మహా సంగ్రామం తో
ఈ పోరాటం తో
తెలంగాణా ను సాదించుకొని తీరుతాం
అధె మన గమ్యం--అందుకే ఈ పయనం
రాబోయే కాలం మన ధీ
రాబోయే రాజ్యం మన ధీ
బ్రతుకును ప్రేమించే పోరాట గడ్డ మన ధీ
విప్లవ వీరుల పుట్టినిల్లు మన ధీ
ఈ మహగర్జన తో
యుద్దం మొదలు అయింధీ
పులులు నిధ్ర లేచాయి
సింహాలు గ ర్జీ స్తున్నాయి
క ధం తొక్కుతూ
పదం పాడుతూ
పిడి కిల్ళు బిగిస్తూ
ధం డు కట్టి దండోరా మ్రోగిస్తూ జనం కదిలిం డ్రూ

కుళ్ళు వ్యవస్థను కాల రాస్తాం
చరిత్ర ను తిరిగి రాస్తాం
సమసమాజాన్ని నిర్మించుకుంటాం
జై తెలంగాణా ను సాధించుకుంటాం
చార్మినార్ మీ ధ గులాబీ జెండా ఎగురా వేస్తాం
జై తెలంగాణా
-----------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus