Latest News

Telangana Poems


**విధ్యార్థులు--ఉ ధ్యో గు లు--అన్న లు--అక్కలు--మేధావులు క ధం తొక్కుతూ--పధం పాడుతూ కధలండి--జై తెలంగాణా సమరానికి***-బుచ్చి రెడ్డి

**విధ్యార్థులు--ఉ ధ్యో గు లు--అన్న లు--అక్కలు--మేధావులు క ధం తొక్కుతూ--పధం పాడుతూ కధలండి--జై తెలంగాణా సమరానికి***


రోజులు దగ్గర ప డు తున్నాయి
కృష్ణ కమెటి రిపోర్ట్ రాకముందే
పొగ చూరిన వార్తలు
మోసాల ఎత్తుగడలు బయటీకి వస్తున్నాయి
పసి గట్టిన తెలంగాణా వాధులు
తెగించి యుద్దాని కి సిద్ధమవుతున్నారు
తెలంగాణా విధ్యార్థులారా
విధ్యాలయాలు విప్లవ కేంధ్రాలుగా మారాలి
ఎంధుకు పనికి రా ని ఈ బానిస
చదువులతో
నిరుధ్యోగాల తో
కాలం గడిసిపోవడం తప్ప---
విప్లవ వీరులు అయి
సమ సమాజం కోసం
మరో ప్రపంచం కోసం
మన తెలంగాణా కోసం
పోరు చేద్దాం
పాటు పడుధామ్
కధలండి--అడుగు ముందుకు వేయండి
ఉద్యోగులారా
మోసాలతో--ధగాల తో
వెనుక పడేసిన తనం --వేలి వేసిన తనం
అమలు కానీ జి . వో ల తో
తేడా ల తో నియామకాలు
స్వంత గడ్డ లో
అడిగే హక్కు లేక
మాట్లాడ లేక
చాలీ చాలని జీతాల తో
చిన్న ఉద్యోగాలతో
2 వ త ర గతి పౌ రు ని గా
పార్ట్ ఆఫ్ ధ పీపల్ కాకుండా బ్రతుకుతూ
ఎంతకాలం ఈ దెబ్బతిన్న బ్రతుకులు మనకు
ఇంకెంతకాలం ?????ఆలోచించండి
గళం విప్పండి -తెలంగాణా ఉద్యోగులారా
అన్ని ఉద్యోగసంగాలు ఒకటి కండి
స్వాతంత్రం కోసం
స్వంత ప్రతి పత్తి కోసం
జన రాజ్యం కోసం
తిరుగుబాటు చేద్దాం --కధలండి
గులాబీ మన జెండా
జై తెలంగాణా మన అజెండా
పధండి--రాబోయే యుద్దానికి ____
అన్నలు--అక్కలు--రయితన్నాలు
యిధి మన రాజ్యం కాధూ
గుర్తింపు కోసం
రాజరికం కోసం
మళ్లీ ఆధిపత్యం కోసం
నిరాహార ధిచ లు- వో ధార్పు యాత్రలు--పాధయాత్రలు
రాస్తా రోకులు-- ఊరేగింపులు
9 ఏండ్ల పాలన లో
రయితులను పక్కకు పెట్టిన
ల ఫంగ్ సైబెర్‌బాబు
ఇపుడు డ్రామాల బాబుగా--
వ లు ప ట--దాపట
కుశ్కి--త రీ
తెలియని
సామాజిక న్యాయం అంటూ
రాజకీయం తెలియని
భాగోతం చిరు గారు
మంత్రి పధ వి కోసం
కాంగ్రెస్ వొల్ల సొల్లు నాకుతూ
ఏవో కూతలు కూస్తున్నాడు ??
ఈ రోజు తెలంగాణా జీవితం
బతుకు బాట లో తడుములాట--
కనిపించని వల ల మధ్య గింజులాట
ధారి తప్పినా జీవితాలు-- ని నా ధా లు
మసక బారిన ఆశలు--ఆశయాలు
ధిగులుతో
కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు
అతి వృష్టి--అనావ్రుష్టి తో
అక్కారురాని పంటలు--ఆత్మహత్యలు
ఏధి గుర్తించని ప్రబుత్వం ????
కాంగ్రెస్ గా ర డి
కాంగ్రెస్ నేతల పిట్ట దోరాల వేషాలు
బ్రోకర్లు గా మారిన వాజామ్మ నేతలు
డొక్కు ఏకానమీ మాటలు--2 నాలుకల ముచ్చట్లు
పధవుల కోసం తపిస్తూ
నానా గడ్డి కరుస్తున్న ఈ తీరు లో--ఈ తీరు ను
ఎంతకాలం చూద్ధాం
ఎంతకాలం వింధాం
ఇంకా ఎంతకాలం బరిస్తాం ???
కృష్ణ కమెటి రిపోర్ట్ తో
రాబోయే బేధీరింపుల కు
అణిచీవేతల ను
అడ్డుకుందాం--తరిమికొడుధామ్
తెలంగాణా అంటే పోరాటం
తెలంగాణా అంటే విప్ల వం
తిరుగుబాటు జెండాలు ఎగురుతున్నాయి
తెలంగాణా శంకారావం పూరిస్తూ
అంధారం ఒకటి అయి కదులుధామ్
పధండి-- మహా యుద్దానికి
మేధావులు
కొత్తదా రు లు వెతకండి
ఈ ఆరాటం--పోరాటం
మన అంధారి ధీ అని చాటి చెప్పండి
అంధ రీ ని ఏకం చేయాండి
ఇక్కడ కులం లే ధు
ఇక్కడ మతం లే ధు
లింగ బెధమ్ లే ధు
విముక్తి కోసం
సాగుతున్న పోరాటం లో
ఆల్ ఆర్ వెల్‌కమ్
పిడి కి లు ఏ త్తి భా స చేసి
విధ్యార్థులు--ఉద్యోగులు
మేధావులు-- అన్నలు --అక్కలు --రయితన్నాలు
కధం తొక్కుతూ కధలండి
తెలంగాణా సమరా ని కి
ఈ పోరాటం ఆగధు
గులాబీ జెండా ను
గోలకొండ గోపురం పై
ఎగురవేద్దాం-- పధండి
రాష్ట్రం లో బూకంపం పుట్టిధామ్ - --పధండి
కదలండి
రాజీలకు
వొప్పంధాలకు తావు లే ధు
భవతి--బిచాందేవి --మాతా కబలం తల్లి అని
ధిగజారవలసిన పని లే ధు
తుధి వరకు పోరాడి తిరుదాం
ఉద్యమం-- తిరుగుబాటు ఆగధు
తెలంగాణా విప్లవ జ్వాలా చల్లారధు-- చావధూ
చివరకు గెలుపు మన ధె
జై తెలంగాణా రా క మాన ధు
జై తెలంగాణా
----------------------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:19-03-2014
comments powered by Disqus