Latest News

Telangana Poems


గోవింధా-- గోవింధా--- కాంగ్రెస్ పార్టీ గోవింధా ??

******* గోవింధా-- గోవింధా--- కాంగ్రెస్   పార్టీ   గోవింధా ???????********
u.p  లో
ధ స రా--- దీపావళి--- ఉగాధీ
అన్ని రకాల పండుగలు ఈ నా  డే
ఈ రో జె--- 

వారసత్వ రాజకీయాల కు
కుల రాజకీయాల కు
అణిచి వెత రాజకీయాల కు
అరాచక పాలన ల కు
కుంభ కోణాల తో--
దోపిడీ  ధొంగల  కాంగ్రెస్ పాలన ల కు
u.p  జనం మార్పు ను  చూపించారు 

మార్పు రానుంధీ
కొత్త శకం రానుంధీ 

సోనియా  కాంగ్రెస్
అంతరించి పోణుంధీ
బూస్తాపితం కానుంధీ
u.p  ఎన్నికలు
డిల్లీ  కాంగ్రెస్ పెద్దల కు
గుణపాతం  చెప్పింధీ 
రాహూల్ గాంధీ
ప్రధాని కావడం కోసం
ఆడి న
ఆడుతున్న భాగోతాల కు
u.p   జనం  గండి పెట్టింధీ
ఆధె తీర్పు
ఆధె  మార్పు
తెలంగాణా జనం
సోనియా కు-- రాహుల్ కు
కాంగ్రెస్ పార్టీ కి
తెలియ  చే సె రోజు రానుంధీ
ఆ రోజు వచ్చి తీరు తుంధీ 

కాంగ్రెస్ లో ధ డా
కాంగ్రెస్ లో   బుగులు
ఖద్దరు రాజకీయాల  కు
నిప్పు అంటుకుంధీ
మంటలు--- మంటలు ?? 

ఈ మంటలు
ఈ తీర్పు
దేశ రాజా కియాల ను
మార్చి   వేయడం   నిజం
గోవింధా  -- గోవింధా --సోనియా జి గోవింధా
కాంగ్రెస్  పార్టీ గోవింధా 

ఇప్పటి  కై నా
తెలంగాణా జనం గుండె  చప్పుడులు వినండి
మాకు విముక్తి ని ప్ర సాధించండి
జై తెలంగాణా ను ప్రకటించండి
సోనియా  జీ---  కాంగ్రెస్  నేతలు  మేలుకొండి ??
-------------------------------------------
బుచ్చి రెడ్డి గంగుల

Posted Date:19-03-2014
comments powered by Disqus