తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు తన సేవలను మరింత విస్తరిస్తుందే తప్పా.. ఏ మాత్రం తగ్గించడం లేదు. కొత్త కొత్త ఆఫర్లు, స్కీంలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం సైతం చేస్తోంది.
Tirupati Tour | హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం తక్కువ ధరకే తిరుపతికి టూర్ ప్యాకేజీ (Tirupati Tour Package) ప్రకటించింది. ఈ ప్యాకేజీ ధర రూ.4,000 లోపే. పూర్తి వివరాలు తెలుసుకోండి.