స్వచ్ఛమైన నెయ్యి ఏ రంగులో ఉంటుంది..? కల్తీ నెయ్యి కనిపెట్టడమెలా?

స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుంది. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది.. దానిని వేడి చేసిన ప్పుడు బంగారు రంగులో కనపడుతుంది.

నెయ్యి.. ఆరోగ్యానికి చాలా మంచిది. భారతీయులు భోజన సమయంలో నెయ్యి వాడకం కాస్త ఎక్కువనే చెప్పాలి. వంటల తయారీలతోపాటు.. భోజనం చేసే సమయంలోనూ నెయ్యిని తీసుకుంటారు. ఇక ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే.. వారికి కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. పిల్లలకు నెయ్యి కలిపిన ఆహారం భోజనంగా పెడితే.. చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

మునుపటి వ్యాసం