విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

కంటైనర్‌లో 5 టన్నులకు ప్తెగా గంజాయి

విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని పరవాడలో భారీగా గంజాయి పట్టుబడింది. కంట్తెనర్‌లో తరలిస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 5 టన్నులకు ప్తెగా గంజాయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కంటైనర్‌ సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

మునుపటి వ్యాసం