రాష్ట్రంలో కరోనా బారినపడి 14 మంది మృతి

కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

హైద‌రాబాద్: తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2,524 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,561 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

మునుపటి వ్యాసం