సివిల్స్, పోటీ పరీక్షలపై సదస్సు

ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం

ములుగురోడ్డు: సివిల్స్ ఇతర పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రేరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. జూమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అశోక్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 9989310141, 9390111929 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

 

మునుపటి వ్యాసం