మహారాష్ట్ర రైతు కుటుంబానికి బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

రైతు బీమా పథకం రూ.5 లక్షలు అందజేత

ఆదిలాబాద్: రైతులను రైతు మహారాష్ట్రకు చెందిన రైతు సదాశివకు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పరిధిలో పార్సీలో రెండు ఎకరాల భూమి ఉంది. అనారోగ్యంతో ఇటీవల సదాశివ మరణించగా రైతు బీమా పథకంలో భాగంగా రూ.5 లక్షలు సదాశివకుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. సోమవారం ముధోల్​ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి నామిని సదాశివ భార్య పద్మకు రూ.5లక్షల చెక్కును అందజేశారు.