24 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్

భారత మార్కెట్‌లో జులై 22న విడుదల

న్యూదిల్లీ: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. అద్భుత ఫీచర్లతో నార్డ్ 2 సామర్థ్యం గల బ్యాటరీతో వన్‌ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ 2 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని సంస్థ స్పష్టం చేసింది. బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్స్, రెడ్ కలర్‌లో ఫోన్లను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో జులై 22న వన్‌ప్లస్ నార్డ్ 2 సామర్థ్యం ఉన్నబ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఫోన్ నాలుగు రంగుల్లో రానున్నట్లు తెలుస్తోంది. 

మునుపటి వ్యాసం