క్యాప్సికమ్‌, కందిపప్పు సూప్‌ తయారీ ఇంత సులువా..!

తయారీ విధానం

కందిపప్పును మెత్తగా ఉడికించి, రెడీగా పెట్టుకోవాలి. ఎల్లో క్యాప్సికమ్‌ను సన్నగా తరిగి, రెడీ చేసుకోండి. ఇప్పుడు పాన్‌లో వెన్న వేడి చేసి, క్యాప్సికమ్‌ను కొద్దిగా వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఒక వెల్లులి వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత పప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి మరగనివ్వాలి. తరువాత కొత్తిమీరతో అలకరించి, చపాతీతో పాటు తీసుకోండి.

మునుపటి వ్యాసం