ఒక్కో రైతు నుంచి రూ.5 లక్షలు తీసుకుని వ్యాపారి ఫరార్

వ్యవసాయ యంత్రాల పేరుతో ఓ వ్యాపారి మోసం

నాగర్ కర్నూలు: వ్యవసాయ యంత్రాల పేరుతో రైతుల వద్ద డబ్బులు దండుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకుంది. వ్యవసాయ యంత్రాల పేరుతో ఓ వ్యాపారి ఘరానా మోసం చేశాడు. ఒక్కో రైతు నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసి నకిలీ యంత్రాలను అంటగట్టాడు. విషయం బయటకు పొక్కడంతో యజమాని పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మునుపటి వ్యాసం