నారాయణ పేట, వికారాబాద్ జిల్లాలో కొత్త మండలాలు

ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల

నారాయణ పేట: తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. నారాయణ జిల్లాలో గుండుమాల్, కొత్త పల్లె మండలాలు, వికారాబాద్ జిల్లాలో దూడ్యాల్ మండలాల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. నెల రోజుల్లోపు అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 

మునుపటి వ్యాసం