తాటిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి

దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో ఘటన

వరంగల్: తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రంగు సారయ్య (55) అనే గీత కార్మికుడు వృత్తి పనిలో భాగంగా తాటి చెట్టు ఎక్కాడు ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మునుపటి వ్యాసం