నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.22, లీటర్ డీజిల్ ధర రూ. 101.66

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు హెచ్చుతగ్గుల్లో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం కొనసాగుతోంది. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.22గా లీటర్ డీజిల్ ధర రూ. 101.66గా ఉంది.

కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.94గా లీటర్ డీజిల్ ధర ధర రూ.101.90గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.04 ఉండగా.. డీజిల్ ధర రూ.102.20గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.16 పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర రూ.101.19గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.56గా ఉండగా.. డీజిల్ ధర రూ. 101.55గా ఉంది.

మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.35గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.08 కు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర రూ.103.49 లకు లభిస్తోంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.74 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.12గా ఉంది.

కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.40గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.86గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.08 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.97గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 111.08 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.103.49లకు లభిస్తోంది. ఇదిలాఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

మునుపటి వ్యాసం