మాదక ద్రవ్యాలపై కేసీఆర్ ఉక్కుపాదం

ఈనెల 20న ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్: మాదకద్రవ్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు ఈనెల 20న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరుకానున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు తమ జిల్లాల పరిధిలో తీసుకుంటున్న పరిస్థితులపై సమగ్ర నివేదికలతో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 

మునుపటి వ్యాసం