గాయని హరిణీరావు కుటుంబం అదృశ్యం

తండ్రి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: గాయని హరిణీరావు కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి ఆచూకి లేకుండా పోయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బెంగళూరులో రైల్వే ట్రాక్ పై హరిణీరావు తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ లో నివాసముంటున్న ఆయన ఇటీవల బెంగళూరు వెళ్లారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఏకే రావు పనిచేస్తున్నారు. 

మునుపటి వ్యాసం